ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము దులిపింది. ఇప్పుడు పుష్ప 2 పై ఇండియా వ్యాప్తంగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పుష్ప చిత్రంలో సునీల్, రావు రమేష్, అనసూయ లాంటి పాత్రల్లో నటించారు. వీరితో పాటు మరో కీలక పాత్ర కూడా ఉంది. అదే కేశవ పాత్ర.