బ్యాక్ లెస్ టాప్, టైట్ ప్యాంట్... స్టన్నింగ్ షేప్స్ తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

First Published | Feb 26, 2021, 10:30 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి కడుపున పుట్టిన జగదేక సుందరి జాన్వీ కపూర్. అందానికి చిరునామాగా వెలిగిన లెజెండ్ శ్రీదేవి కూతురుగా, అందంలో పోటీ ఇస్తుంది. 
 

అందమైన కర్వ్డ్ బాడీలో కొట్టొచ్చినట్లు షేప్స్ కపిపించేలా బ్యాక్ లెస్ టాప్, టైట్ ప్యాంటులో రచ్చ చేసింది జాన్వీ.
ట్రెండి డ్రెస్ కి తగ్గట్టు పోనీ టైల్, కిల్లింగ్ లుక్స్ తో చలిలో చెమటలు పట్టించారు ఆమె.

గ్లామర్ లో నాకు సాటివారన్నట్లు ఛాలెంజ్ విసిరింది జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ షూట్స్ తో.
జాన్వీ తన లేటెస్ట్ ఫొటోస్ షూట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా జెట్ స్పీడ్ తో వైరల్ అవుతున్నాయి.
చేసింది తక్కువ సినిమాలే అయినా... భారీగానే పాపులారిటీ తెచ్చుకుంది జాన్వీ.
ఆమె గత చిత్రం గుంజన్ సక్సేనా బయోపిక్ గా తెరకెక్కింది.  గుంజన్ సక్సేనా చిత్రంలో జాన్వీ కార్గిల్ యుద్ధమంలో పాల్గొన లేడీ పైలట్ గా కనిపించారు.
ఇక 2018లో విడుదలైన ధడ్కన్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు.
ఆ మూవీ ద్వారా కూతురు జాన్విని వెండితెరపై చూడాలని శ్రీదేవి అనుకున్నారు. ఆ సినిమా విడుదలకు ముందే ఆమె కన్నుమూశారు.
ఇటీవల జరిగిన శ్రీదేవి వర్థంతి నాడు జాన్వీ సోషల్ మీడియాలో మిస్ యూ మామ్ అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక ప్రస్తుతం జాన్వీ మూడు చిత్రాలలో నటిస్తున్నారు. రూహి అనే హారర్ మూవీ ఒకటి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
అలాగే  దోస్తానా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న దోస్తానా 2 మూవీలో కూడా జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
అలాగే గుడ్ లక్ జెర్రీ అనే మరో చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.  తక్కువ కాలంలో ఫేమ్ తెచుకున్న జాన్వీ... వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు .

Latest Videos

click me!