కారులో శృంగారం చేశానని ఒప్పుకున్న పవన్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్!

First Published Sep 1, 2021, 2:20 PM IST


సుఖేష్ చంద్రశేఖర్ రూ. 200కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడగా, ఈ కేసులో సాక్షిగా భావించిన బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్ ని అధికారులు విచారించడం జరిగింది. ఐదు గంటల పాటు జాక్విలిన్ ని అధికారులు విచారించగా... ఆమె పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 


మరో వైపు గతంలో జాక్విలిన్ ఓ బోల్డ్ ప్రశ్నకు చెప్పిన సమాధానానికి సంబంధించిన వీడియో తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో జాక్విలిన్, అమాండా సెర్లిన్ ఓ ఫీల్ గుడ్ పాడ్ కాస్ట్ హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అనేక విషయాలను ఈ కార్యక్రమంలో చర్చించారు. 


అమెండా సెర్నీ కి కూడా ఇండియాలో మంచి పాపులారిటీ ఉంది. ఆమెండ, జాక్విలిన్ కలిసి దిగిన ఫొటోలో గతంలో ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. ఇక వీరు హోస్ట్ చేసిన ఫీల్ గుడ్ పాడ్ చాష్త్ షోలో డేన్ కుక్ కూడా జాయిన్ కావడం జరిగింది.  

Latest Videos



షో మధ్యలో అమెండా ఓ బోల్డ్ ప్రశ్న అడిగారు. జాక్విలిన్, డేన్ కుక్ ని ఉద్దేశిస్తూ... మీరు ఎప్పుడైనా కార్ లో శృగారం చేశారా? ఒక వేళ చేస్తే చేతులు పైకెత్తాని అడిగారు. ప్రశ్న అడిగిన అమెండా, డేన్ కుక్ అవును అన్నట్లు ఇద్దరూ చేతులు పైకి ఎత్తారు. 

జాక్విలిన్ మాత్రం ఆ ప్రశ్నకు ఎలా స్పందించాలో అర్థం కాక, ఆలోచిస్తూ ఉండిపోయారు. జాక్విలిన్ తీరుకు ఫన్నీగా రియాక్ట్ అయిన అమెండా,  చేయి పైకెత్తమని జాక్విలిన్ ని కోరారు. అప్పుడు తాను కారులో శృంగారం చేశానని ఒప్పుకున్నట్లు జాక్విలిన్ చేయి పైకి ఎత్తారు. 


మరో వైపు బాలీవుడ్ లో మూడు నాలుగు చిత్రాలు చేస్తున్న జాక్విలిన్, తెలుగులో పవన్ భారీ బడ్జెట్ మూవీ హరి హర వీరమల్లు మూవీలో నటిస్తున్నారు. 

click me!