vuukle one pixel image

BiggBoss హౌస్ లో బెంగళూరు బ్యూటీస్ రౌడీయిజం

konka varaprasad  | Published: Sep 20, 2024, 12:02 AM IST

బిగ్ బస్ తెలుగు సీజన్ 8లో టాస్కుల రచ్చ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా గురువారం ఎపిసోడ్ లో బెంగళూరు బ్యూటీస్ రౌడీయిజం మరీ ఎక్కువైపోయింది. లాజిక్ లేకుండా ప్రేరణ, యష్మి చేస్తున్న గలాట, ఆడుతున్న ఆట అర్థంపర్థం లేకుండాపోతోంది. ఏది ఏమైనా శక్తీ టీమ్ తమ ఆట ఆడుతూ గెలుపు దిశగా వెళ్తున్నారు. కాంతార టీమ్ లీడర్ అభయ్ అసలుకే చేతులెత్తేశాడు.