సోనియాకు రెడ్ ఎగ్ నిఖిల్ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు

Sep 21, 2024, 12:53 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజుకో వింత జరుగుతోంది. కోడిగుడ్ల టాస్కులో కంటెస్టెంట్ల విశ్వరూపం, అసలు స్వరూపాలు బయటపడ్డాయి. ఇక, సోనియా ఆడే ఆటలో పావులుగా మారారు నిఖల్, పృథ్వీ. నిఖిల్ కాస్త తేరుకుని నిజం తెలుసుకున్నాడు. కానీ పృథ్వి మాత్రం సోనియా మాయలో పడి మాన్యుప్లేట్ అవుతూనే ఉన్నాడు.