ఇక ఇండియాలో గల బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు పూర్ణకు నిశ్చితార్థం మాత్రమే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. హఠాత్తుగా పెళ్లి కూడా పూర్తయిందంటూ పూర్ణ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. థ్రిల్లర్ మూవీకి మించిన ఈ ట్విస్ట్ కి జనాలు ఇంకా కోలుకోలేదు.