లంగాఓణిలో 'సీటీమార్' బ్యూటీ..అందరికీ థ్యాంక్స్ చెబుతూ నడుం ఒంపులతో కైపెక్కిస్తోంది

First Published Sep 13, 2021, 5:06 PM IST

గోపీచంద్ నటించిన సీటీమార్ చిత్రం ఇటీవల విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఈ చిత్రంలో ముంబై బ్యూటీ దిగంగన సూర్యవంశీ కీలక పాత్రలో నటించింది. 

గోపీచంద్ నటించిన సీటీమార్ చిత్రం ఇటీవల విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఈ చిత్రంలో ముంబై బ్యూటీ దిగంగన సూర్యవంశీ కీలక పాత్రలో నటించింది. 

సినిమాతో పాటు తన పాత్రకు కూడా ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుండడంతో దిగంగన సంతోషంలో ఉంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. 

Latest Videos


ఈ పోస్ట్ తో పాటు దిగంగన మతిపోగోట్టే గ్లామర్ తో లంగాఓణీలో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ లో దిగంగన గ్లామర్ కు ఫిదా కావలసిందే. నడుము సొగసుతో కుర్రాళ్లపై మత్తు జల్లుతోంది. 

చూపుతిప్పుకోలేని పాల మేను లాంటి అందాలతో దిగంగన హాఫ్ శారీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దిగంగన ఫొటోస్ కి లైకులతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

దిగంగన 'హిప్పీ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ మూవీ కార్తికేయతో కలసి రొమాన్స్ లో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. 

తొలి చిత్రంతోనే తాను గ్లామర్ షోకి, ఘాటు రొమాన్స్ కి రెడీ అనేలా రెచ్చిపోయింది. సరైన హిట్స్ కొన్ని పడితే తనకున్న గ్లామర్ తో దిగంగన క్రేజీ హీరోయిన్ గా మారిపోవచ్చు. 

click me!