వీళ్లది అర్థనగ్న సౌందర్యం కాదు, అంతకు మించి... స్టార్ హీరోయిన్స్ బికినీ ఫోజులు చూసేయండి!

First Published May 20, 2021, 3:23 PM IST

కావలసిన కొలతలతో అందానికి కొలమానంగా ఉండే హీరోయిన్స్ కి యూత్ లో మస్త్ క్రేజ్ ఉంటుంది. అరకొరగా అందాలు చూపిస్తూ కుర్రాళ్లను కవ్వించే హీరోయిన్స్ బికినీ ధరిస్తే మాత్రం నిద్ర కరువే. టాలీవుడ్ లో బికినీ అంటే భయపడే హీరోయిన్స్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో ఇది సర్వసాధారణం. కత్రినా, దీపికా, జాన్వీ, అలియా వంటి స్టార్స్ బికినీలు ధరించి అర్థనగ్న సౌందర్యంతో గిలిగింతలు పెట్టారు .

బాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న దీపికా హీరోల రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దీపిక బ్లాక్ బికినీ ధరించి ఫోటో షూట్ చేసింది.
undefined
సన్నజాజి తీగలా ఉండే కత్రినా ఖైఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. బాలయ్య, వెంకీకి జంటగా ఆమె చిత్రాలు చేశారు. కత్రినా విహారానికి వెళితే చాలు బికినీలో రెచ్చిపోయి ఫోజులిస్తుంది.
undefined

Latest Videos


యంగ్ బ్యూటీ అలియా భట్ సైతం బికినీ ధరించి లేలేత పరువాలు పబ్లిక్ గా చూపించింది. ఈ ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ బికినీ ఫొటోస్ చాలా ఫేమస్ అయ్యాయి.
undefined
స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ ఖాళీ సమయం దొరికితే చాలు తమ్ముడు ఇబ్రహీంతో కలిసి విహారాలకు వెళుతుంది. సాగర తీరాలలో అలీ ఖాన్ బికినీ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
undefined
శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తల్లికి దగ్గ గ్లామర్ తో కుందనపు బొమ్మలా ఉంటుంది. ఈ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన జాన్వీ కపూర్ హాట్ హాట్ బికినీలో క్రేజీగా ఫోటోలకు ఫోజిచ్చారు.
undefined
ఆడ అరేబియా గుర్రంలా సాలిడ్ గా ఉండే దిశా పటాని గ్లామర్, ఫిజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కఠిన కసరత్తులతో కష్టపడి సంపాదించిన వంపుల శరీరాన్ని తరచుగా బికినీ వేసి చూపిస్తుంది దిశా.
undefined
విరాట్ వైఫ్ అనుష్క శర్మ సైతం బికినీ ఫోజులకు బాగా ఫేమస్. ఓ సందర్భంలో అనుష్క శర్మ ధరించిన బ్లాక్ బికినీ హాట్ టాపిక్ అయ్యింది.
undefined
అందాలు పోతపోసినట్లు ఉండే ఊర్వశి రతెలాను మాములుగా చూస్తేనే మనసు చలిస్తుంది. ఇక ఆమెను బికినీలో చూసిన యువతకు నిద్ర కరువే.
undefined
click me!