'మీటూ'పై నడిగర్ సంఘం యాక్షన్!

Published : Oct 22, 2018, 10:07 AM IST
'మీటూ'పై నడిగర్ సంఘం యాక్షన్!

సారాంశం

దేశ వ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు రేపుతోంది. సినీ, రాజకీయప్రముఖులపై మహిళలు చేస్తోన్న లైంగిక ఆరోపణలు వివాదాలు సృష్టిస్తున్నాయి. దీంతో లింగబేధం లేకుండా సినీ తారల తరఫున నడిగర్ సంఘం ఓ ప్రకటన చేసింది. సింగర్ చిన్మయి, సాహిత్య రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు ఆయనపై కేసు పెట్టడానికి సిద్ధమవుతోంది. 

దేశ వ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు రేపుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులపై మహిళలు చేస్తోన్న లైంగిక ఆరోపణలు వివాదాలు సృష్టిస్తున్నాయి. దీంతో లింగబేధం లేకుండా సినీ తారల తరఫున నడిగర్ సంఘం ఓ ప్రకటన చేసింది. సింగర్ చిన్మయి, సాహిత్య రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు ఆయనపై కేసు పెట్టడానికి సిద్ధమవుతోంది. 

చాలా మంది మహిళా నటీమణులు, దర్శకులు చిన్మయికి మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన  కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేశాయి. సెట్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, విందుకి ఆహ్వానించారని ఆమె చేసి వ్యాఖ్యలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇందులో నిజం లేదని అర్జున్ ఖండించడంతో పాటు ఆమెపై పరువునష్టం దావా వేయడానికి సిద్ధపడుతున్నాడు.

రోజురోజుకి ఇటువంటి లైంగిక ఆరోపణలు ఎక్కువవుతుండడంతో నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. 'మీటూ' ఆరోపణలకి సంబంధించి కొత్తగా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కొన్ని  రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకారం నడిగర్ సంఘం, నిర్మాతల మండలి, ఫెఫ్సీ సభ్యులతో కూడిన ఒక కమిటీ కూడా ఏర్పాటైంది.

తాజాగా దక్షిణ భారత నడిగర్ సంఘం కూడా ఇదే తరహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంఘం తరఫున అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి విడుదల చేసిన ప్రకటనలో సినిమా చిత్రీకరణ లేదా నాటకం ప్రదర్శించే ప్రదేశాల్లో లింగబేధం లేకుండా కళాకారులందరికీ మానసిక ఒత్తిడి, బెదిరింపులకు తావివ్వకుండా రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.  

ఇవి కూడా చదవండి.. 

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్