తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:07 PM (IST) May 13
93 ఏళ్ల నాటి ఈ సినిమాలో 72 పాటలున్నాయి. బాలీవుడ్‌లో చాలా మ్యూజికల్ సినిమాలు వచ్చాయి, ప్రేక్షకులను అలరించాయి. హిందీ సినిమా పరిశ్రమలో సంగీత యుగానికి నాంది పలికిన సినిమా ఇదే అంటారు.
పూర్తి కథనం చదవండి09:50 PM (IST) May 13
Vishwambhara Song: చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. సీజీ వర్క్ కారణంగా ఈమూవీ వాయిదా పడుతుంది. కానీ ఈ మూవీ విషయంలో ఒకటి మాత్రం అభిమానులను ఎంగేజ్ చేస్తుంది.
08:45 PM (IST) May 13
అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి 2' ఇంకా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. అయితే, ఇప్పుడు వసూళ్లు కోట్ల నుండి లక్షల్లోకి వచ్చింది. సినిమాకి 25 రోజులు అయ్యింది, ఇంకా ఇండియాలో 100 కోట్లు కూడా సంపాదించలేకపోయింది.
పూర్తి కథనం చదవండి
08:29 PM (IST) May 13
Ankita Amar: `నమ్మనే యువరాణి` సీరియల్‌తో పాపులర్ అయిన కన్నడ నటి అంకిత అమర్‌కి ఇప్పుడు భారీ ఆఫర్ వచ్చింది. రియల్ స్టార్ ఉపేంద్ర సరసన హీరోయిన్‌గా నటించనుంది.
పూర్తి కథనం చదవండి08:16 PM (IST) May 13
ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన హన్సిక మోత్వాని ఇప్పుడు కేవలం కోలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది.
07:54 PM (IST) May 13
ధర్మేంద్ర సినీ ప్రయాణంలో పూర్తయినా విడుదల కాని చిత్రాలు ఉన్నాయి. 'హర్ పల్' నుండి 'జజ్బా' వరకు.. మరి విడుదల కాని ఆ ఏడు మూవీస్ గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:05 PM (IST) May 13
నటి ఊర్వశిని కలవరపరిచిన "కరవ మాడు మూడు" పాట వెనుక ఉన్న రహస్యం, ఆమెను శాంతింపచేయడానికి వాలి రాసిన సూపర్ హిట్ పాట గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:41 PM (IST) May 13
రామ్ చరణ్ నటిస్తున్న `పెద్ది` మూవీకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. `రంగస్థలం` ని మించి ఉండబోతుందంటూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
06:06 PM (IST) May 13
2025 మెట్ గాలా వేడుకలో భారతీయ వ్యాపారవేత్త మోనా పటేల్ తన అద్భుతమైన లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో ఆమె చాలా ప్రత్యేకంగా నిలిచారు.
పూర్తి కథనం చదవండి06:05 PM (IST) May 13
బాలీవుడ్ మొట్టమొదటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా 'ఆఖరి ఖత్' చిత్రంతో అరంగేట్రం చేశారు, కానీ ఈ చిత్రం పరాజయం పాలైంది. అయినప్పటికీ, దీనికి 3 రీమేక్‌లు వచ్చాయి.
పూర్తి కథనం చదవండి05:55 PM (IST) May 13
మే 13 నుండి 24, 2025 వరకు జరిగే 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంతో మంది ఇండియన్ స్టార్స్ సందడి చేయబోతున్నారు. ఇక రెడ్ కార్పెట్ మీద నడబోతున్న కొంత మంది ఇండియన్ సెలబ్రిటీల గురించి చూద్దాం.
పూర్తి కథనం చదవండి05:28 PM (IST) May 13
సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్ ఈ ఇద్దరు స్టార్లు బాలీవుడ్ లో వెలుగు వెలిగారు. మరి ఈఇద్దరి ఫస్ట్ రెమ్యునరేన్ ఎంత. ? ఎవరికి ఎక్కువ?
పూర్తి కథనం చదవండి05:24 PM (IST) May 13
హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హైదరాబాద్‌లో హల్ చల్ చేశారు. రాంగ్ రూట్‌లో కారుని డ్రైవ్ చేయడమే కాదు, ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తోనూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.
04:57 PM (IST) May 13
నందమూరి బాలకృష్ణ తో చాలామంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఆయనతో సినిమా అంటు ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు. అయితే బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా మాత్రమేకాకుండా తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
04:28 PM (IST) May 13
హీరోగా టర్న్ తీసుకున్న కమెడియన్ సంతానం హీరోగా నటించిన మూవీ వివాదంలో ఇరుక్కుంది. ఇందులో పాట తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
03:32 PM (IST) May 13
ఆలియా భట్ నుండి అనుపమ్ ఖేర్ వరకు, అనేక మంది బాలీవుడ్ తారలు కాన్స్ 2025లో రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం చేయనున్నారు. ఈ జాబితాలో ఏ సెలబ్రిటీలు ఉన్నారో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి03:26 PM (IST) May 13
ఒకప్పుడు బుల్లితెరని శాషించిన యాంకర్ సుమ ఇప్పుడు డౌన్ అయ్యింది. అనసూయ మొత్తానికే షోస్ చేయడం లేదు. రష్మి రెండు షోలకే పరిమితం. ఈ క్రమంలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెరని ఊపేస్తుంది.
02:54 PM (IST) May 13
పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన పుష్ప 2 సినిమా తర్వాత, హీరో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈసారి ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి సిద్ధమవుతున్నారు.
పూర్తి కథనం చదవండి02:49 PM (IST) May 13
భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత సైన్యాన్ని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
02:29 PM (IST) May 13
తాజా సమాచారం ప్రకారం, కీర్తి సురేష్ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు సరసన నటించబోతున్నారు. ఈ చిత్రం భారత విద్యా వ్యవస్థపై రూపొందనున్నట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి01:51 PM (IST) May 13
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది.
పూర్తి కథనం చదవండి01:08 PM (IST) May 13
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుమార్తె హన్షిత రెడ్డి తన తల్లికి ప్రత్యేకంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి కథనం చదవండి12:52 PM (IST) May 13
కాంతారా సినిమా ప్రీక్వెల్ షూటింగ్ లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు నటులు మరణించారు. దీంతో, రిషబ్ శెట్టి వెళ్ళిన దైవస్థానంలో దైవం చెప్పిన మాటలు మళ్ళీ చర్చనీయాంశం అయ్యాయి.
పూర్తి కథనం చదవండి12:24 PM (IST) May 13
నటి నయనతార గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వలైపేచు అంతణన్ తన యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పూర్తి కథనం చదవండి12:14 PM (IST) May 13
స్టార్ సెలబ్రిటీలను అభిమానులు ఇబ్బంది పెట్టడం సహజంగా జరిగే పనే. కొంత మంది ఫ్యాన్స్ అయితే హీరోలు, హీరోయిన్ల పై పడి అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. బాలయ్యబాబులాంటి హీరోలు వారికి సరైన సమాధానం చెపుతుంటారు. ఈక్రమంలో తాజాగా ఎన్టీఆర్ కూడా తన అభిములు చేసిన పనికి ఎలా రియాక్ట్ అయ్యాడంటే?
పూర్తి కథనం చదవండి12:04 PM (IST) May 13
నటి, యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తరచుగా వార్తల్లో ఉండే సెలబ్రిటీలలో అనసూయ ఒకరు. కొత్త లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన అనసూయ అందులోకి ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసింది.
పూర్తి కథనం చదవండి10:45 AM (IST) May 13
ఒక సినిమాను పూర్తి చేయడానికి మహా అయితే ఏడాది.. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలయితే రెండు మూడేళ్లు పడుతంది. ఇంతకంటే ఎక్కువ టైమ్ తీసుకున్న సినిమాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కాని ఓ సినిమా మాత్రం షూటింగ్ పూర్తి చేయడానికి ఏకంగా 14 ఏళ్లు పట్టిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? రిలీజ్ అయ్యిందా లేదా..? రిలీజ్ అయితే ఫలితం ఏంటి?
పూర్తి కథనం చదవండి10:23 AM (IST) May 13
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ఓజి (They Call Him OG)’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
పూర్తి కథనం చదవండి09:28 AM (IST) May 13
వరుసగా 6 ఫ్లాపుల తర్వాత ఒక స్టార్ హీరో ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నారు. అతడికి మెగాస్టార్ చిరంజీవి క్లాస్ పీకిన సంఘటన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:04 AM (IST) May 13
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అందమైన హీరోయిన్లు ఉన్నారు. కానీ వారిని మేకప్ లేకుండా చూస్తే గుర్తుపట్టడం కష్టం.
పూర్తి కథనం చదవండి07:37 AM (IST) May 13
నితిన్‌కు వరుస పరాజయాలు ఎదురవుతున్న ఈ సమయంలో, త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రమైనా నితిన్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పూర్తి కథనం చదవండి07:00 AM (IST) May 13
ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీ ప్రపంచ వేదికలపై అనేక ఘనతలు సాధిస్తోంది. ఏ ఇతర భారతీయ చిత్రానికి దక్కని గౌరవం ప్రపంచ వేదికలపై ఆర్ఆర్ చిత్రానికి దక్కుతోంది.
పూర్తి కథనం చదవండి