MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లగ్జరీ హౌస్ లోకి అడుగుపెట్టిన అనసూయ, కొత్త ఇంటికి ఆ పేరు పెట్టి ఎమోషనల్ కామెంట్స్.. ఫోటోస్ చూశారా

లగ్జరీ హౌస్ లోకి అడుగుపెట్టిన అనసూయ, కొత్త ఇంటికి ఆ పేరు పెట్టి ఎమోషనల్ కామెంట్స్.. ఫోటోస్ చూశారా

నటి, యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తరచుగా వార్తల్లో ఉండే సెలబ్రిటీలలో అనసూయ ఒకరు. కొత్త లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన అనసూయ అందులోకి ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 13 2025, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

నటి, యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తరచుగా వార్తల్లో ఉండే సెలబ్రిటీలలో అనసూయ ఒకరు. బుల్లితెరపై సత్తా చాటిన అనసూయ ఆ తర్వాత సినిమాల్లో కూడా తన మార్క్ ప్రదర్శించింది. రంగస్థలం తర్వాత అనసూయని అభిమానులు ముద్దుగా రంగమ్మత్త అని పిలవడం ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

నటిగా అనసూయ క్రేజ్ ని రంగస్థలం చిత్రం మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆమెకి అనేక అవకాశాలు వచ్చాయి. దీంతో అనసూయ నెమ్మదిగా బుల్లితెరకు దూరం అవుతూ వచ్చింది. నటిగా బిజీగా ఉండడంతో టీవీ షోలకు స్వస్తి చెప్పింది. అయితే ఇటీవల అనసూయ సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా మెరుస్తోంది.
 

39
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

అనసూయ ఏం చేసినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఖాయం. అంతలా ఆమెని ప్రేక్షకులు ఫాలో అవుతుంటారు. తన గ్లామర్ తో యువతని ఆకర్షించిన అనసూయ ఇప్పుడు నటనతో కూడా మెప్పిస్తుంది. 

49
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

టాలీవుడ్ లో మంచి రెమ్యూనరేషన్ అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయ గుర్తింపు పొందింది. అనసూయ ఒక రోజు షూటింగ్ కోసం 3 నుంచి 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
 

59
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కొత్త లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన అనసూయ అందులోకి ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసింది. గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలని అనసూయ అభిమానులతో పంచుకుంది. గృహప్రవేశం కోసం అనసూయ, భరద్వాజ్ దంపతులు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి పిల్లలు కూడా పాల్గొన్నారు.
 

69
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

అనసూయ కుటుంబం మొత్తం సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్నారు. తన కొత్త ఇంటి గృహప్రవేశం సందర్భంగా అనసూయ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ సీతారామాంజనేయ కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో.. మా జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది.

79
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

 మా కొత్త ఇంటికి 'శ్రీరామ సంజీవని' అని పేరు పెట్టాం అంటూ అనసూయ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీముఖి, మీనాక్షి చౌదరి, గాయత్రి భార్గవి ఇలాంటి సెలబ్రిటీలంతా అనసూయకి శుభాకాంక్షలు తెలిపారు.
 

89
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

అనసూయ చివరగా పుష్ప 2, రజాకార్  అనే చిత్రాల్లో నటించింది. మరికొన్ని చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. అనసూయ తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టడంతో నెటిజన్ల మనసు దోచుకుంది. కొత్త ఇంటి పేరు భక్తి భావంతో చాలా బాగుందని నెటిజన్లు అంటున్నారు.
 

99
Anasuya Bharadwaj New House

Anasuya Bharadwaj New House

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా ఆమె షేర్ చేసే గ్రామర్ ఫొటోస్ తక్కువ వైరల్ అవుతుంది. తన గ్లామర్, నటన అదే విధంగా వివాదాల వల్ల కూడా అనసూయ టాలీవుడ్ లో క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Related Stories
Recommended image1
ఆ సాంగ్ కి చిరంజీవి, బాలయ్య కలసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది..జూ.ఎన్టీఆర్ కామెంట్స్ తో మోత మోగిపోయిందిగా
Recommended image2
వరుసగా 6 ఫ్లాపులతో డిప్రెషన్, సినిమాలు వదిలేద్దాం అనుకున్న స్టార్ హీరో..పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved