MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ సాంగ్ కి చిరంజీవి, బాలయ్య కలసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది..జూ.ఎన్టీఆర్ కామెంట్స్ తో మోత మోగిపోయిందిగా

ఆ సాంగ్ కి చిరంజీవి, బాలయ్య కలసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది..జూ.ఎన్టీఆర్ కామెంట్స్ తో మోత మోగిపోయిందిగా

ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ  ఈ మూవీ ప్రపంచ వేదికలపై అనేక ఘనతలు సాధిస్తోంది. ఏ ఇతర భారతీయ చిత్రానికి దక్కని గౌరవం ప్రపంచ వేదికలపై ఆర్ఆర్ చిత్రానికి దక్కుతోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 13 2025, 06:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR

Jr NTR

ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ  ఈ మూవీ ప్రపంచ వేదికలపై అనేక ఘనతలు సాధిస్తోంది. ఏ ఇతర భారతీయ చిత్రానికి దక్కని గౌరవం ప్రపంచ వేదికలపై ఆర్ఆర్ చిత్రానికి దక్కుతోంది. తాజాగా లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
RRR Movie

RRR Movie

ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి ఇతర చిత్ర యూనిట్ హాజరై రాయల్ ఆల్బర్ట్ హాల్ లో సందడి చేశారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ మరోసారి ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. చరణ్, ఎన్టీఆర్ మధ్య బాండింగ్ కనుల పండుగగా నిలిచింది.

Related Articles

Related image1
రవి మోహన్‌ని ని ఆర్తీ, ఆమె తల్లి ఏటీఎంలా వాడేశారు.. నిర్మాత సంచలన ఆరోపణలు
Related image2
హీరోయిన్ ని కాలేకపోయినందుకు చాలా బాధపడ్డా.. కాస్టింగ్ కౌచ్, ట్రోలింగ్ పై అనసూయ కామెంట్స్ 
35
RRR Movie

RRR Movie

వీళ్లంతా వేదికపై ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నాటు నాటు సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటి నాటు సాంగ్ కోసం నేను రామ్ చరణ్ చాలా కష్టపడ్డాం. మా డైరెక్టర్ రాజమౌళి అయితే టార్చర్ పెట్టారు. కానీ అదే సాంగ్ కి ఆస్కార్ గెలిచినప్పుడు మేం పడ్డ కష్టం మొత్తం ఒక్క క్షణంలో మర్చిపోయాం అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
 

45

నాటు నాటు సాంగ్ గురించి ఎన్టీఆర్ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. రాంచరణ్ లాంటి బెస్ట్ డాన్సర్ తో ఆ సాంగ్ కి డాన్స్ చేయడం గొప్ప అనుభూతి. రాంచరణ్ తండ్రి చిరంజీవి గారు అద్భుతమైన డాన్సర్. అదేవిధంగా మా బాబాయ్ బాలయ్య కూడా డాన్సులు చాలా బాగా చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశారు.
 

55
naatu naatu song

naatu naatu song

ఎన్టీఆర్.. బాలయ్య, చిరంజీవి పేరు ఎత్తగానే రాయల్ ఆల్బర్ట్ హాల్ ఫ్యాన్స్ కేరింతలతో మారు మోగిపోయింది. మరి జూనియర్ ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన నాటు నాటు సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ పర్ఫెక్ట్  సింక్ తో డాన్స్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
రవి మోహన్‌ని ని ఆర్తీ, ఆమె తల్లి ఏటీఎంలా వాడేశారు.. నిర్మాత సంచలన ఆరోపణలు
Recommended image2
హీరోయిన్ ని కాలేకపోయినందుకు చాలా బాధపడ్డా.. కాస్టింగ్ కౌచ్, ట్రోలింగ్ పై అనసూయ కామెంట్స్ 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved