విజయ్ దేవరకొండ చేసిన పనితో టీమ్ అప్సెట్!

Published : Nov 20, 2018, 12:10 PM IST
విజయ్ దేవరకొండ చేసిన పనితో టీమ్ అప్సెట్!

సారాంశం

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. మధ్యలో 'నోటా' తో ఫ్లాప్ వచ్చినా.. వెంటనే 'టాక్సీవాలా'తో హిట్ అందుకొని దూసుకుపోతున్నాడు. సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం తాజాగా ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. మధ్యలో 'నోటా' తో ఫ్లాప్ వచ్చినా.. వెంటనే 'టాక్సీవాలా'తో హిట్ అందుకొని దూసుకుపోతున్నాడు. సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం తాజాగా ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ వేడుకకి 'టాక్సీవాలా' టీమ్ తో పాటు అల్లు అరవింద్, దర్శకుడు మారుతి కూడా వచ్చారు. ఈ క్రమంలో ఫోటోలను ఫోజులిచ్చే సమయంలో విజయ్ దేవరకొండ తన పక్కనే ఉన్న అల్లు అరవింద్ భుజాలపై చేయి వేసి నిలబడ్డాడు. ఈ ఫోటో కూడా బయటకి వచ్చింది.

అయితే విజయ్ అలా ఓ సీనియర్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న వ్యక్తి విషయంలో అలా ప్రవర్తించడం చిత్రబృందంతో పాటు అక్కడున్న వారెవరికీ నచ్చలేదట. దీంతో ఈ విషయాన్ని విజయ్ వద్ద ప్రస్తావించారట.

తనకు అల్లు అరవింద్ గారిని తక్కువ చేసే ఉద్దేశం లేదని, తన తండ్రిగా భావించి ఆయనపై అభిమానంతో చేయి వేశానని వాళ్లకి సర్ది చెప్పారట విజయ్ దేవరకొండ. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి విజయ్ పై సెటైర్లు వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

సినిమా చూస్తే స్నాక్స్ ఫ్రీ.. విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్!

'టాక్సీవాలా' రెండు రోజుల కలెక్షన్స్!

'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

టాక్సీ వాలా కలెక్షన్స్: మరోసారి అదరగొట్టిన విజయ్!

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

PREV
click me!

Recommended Stories

Prabhas: అసలు ప్రభాస్ ఎవరు ? నాకు చిరంజీవి, చీను భర్త మాత్రమే తెలుసు.. స్టార్ హీరోకి ఫ్యూజులు ఎగిరిపోయాయి
IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?