24గంటల్లో 2.0 ట్రైలర్ సరికొత్త రికార్డ్

By Prashanth MFirst Published Nov 4, 2018, 3:00 PM IST
Highlights

భారతదేశంలో అన్ని బాషల సినీ ప్రేమికులంతా ఎదురు చూస్తోన్న ఒకే ఒక్క చిత్రం 2.0. శంకర్ సృష్టించిన ఈ విజువల్ వండర్ కోసం సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

భారతదేశంలో అన్ని బాషల సినీ ప్రేమికులంతా ఎదురు చూస్తోన్న ఒకే ఒక్క చిత్రం 2.0. శంకర్ సృష్టించిన ఈ విజువల్ వండర్ కోసం సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ వంటి అగ్ర హీరోలు నటించడంతో ఇటు సౌత్ లో అటు నార్త్ లో సినిమా భారీ వసూళ్లను అందించే అవకాశం ఉంది. 

ఇకపోతే రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. సినిమా రిలీజ్ ఆలస్యం అయినప్పటికీ శంకర్ మంచి అవుట్ ఫుట్ కోసం కష్టపడినట్లు కొన్ని షాట్స్ చూస్తేనే అర్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక హై టెక్నాలిజీ  విఎఫ్ఎక్స్ ఇండియన్ ఫిల్మ్ రానుందని చెప్పవచ్చు. 

ట్రైలర్ రిలీజైన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలుపుకొని యూ ట్యూబ్ లో 2.2 కోట్ల వ్యూవ్స్ ని అందుకుంది. హిందీ తమిళ్ మరియు తెలుగులో ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హిందీ ట్రైలర్ 9.9 మిలియన్ వ్యూప్స్ ని అందుకోగా తమిళ్ లో 7.8M వ్యూప్స్ వచ్చాయి. 

ఇక తెలుగులో 3.4,మిలియన్ల్ వ్యూప్స్ కి చేరుకొంది. టీజర్ కొంచెం నీరాశపరిచినప్పటికీ ట్రైలర్ మాత్రం అందరిని ఆకర్షించిందని చెప్పవచ్చు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 29న రిలీజ్ కానుంది.  

 

ఇవి కూడా చదవండి.. 

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

click me!