కోనేరు కృష్ణ సంఘటన: ఎఫ్ఆర్వో అనితకు కేసీఆర్ షాక్

By telugu teamFirst Published Sep 19, 2019, 11:13 AM IST
Highlights

సరసాల ఘటనలో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎప్ఆర్వో అనితకు షాక్ ఇచ్చారు. దాడి ఘటనలో కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణను వెనకేసుకొచ్చారు. జూన్ 30వ తేదీన అనితపై దాడి జరిగిన విషయం తెెలిసిందే.

ఆదిలాబాద్: సరసాల ఘటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శాసనసభ్యుడు కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణను వెనకేసుకొచ్చారు. శాసనసభ సమావేశాల్లో కేసీయర్ కోనేరు కృష్ణకు మద్దతుగా మాట్లాడారు. ఇది అటవీ శాఖాధికారులకు షాక్ ఇచ్చింది.

కుమమబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలో సరసాల ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సంఘటన జూన్ 30వ తేదీన జరిగింది. ఎఫ్ఆర్వో చోలె అనితపై కోనేరు కృష్ణ నేతృత్వంలో గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. 

సరసాల ఘటన దేశం యావత్తు దృష్టిని మాత్రమే కాకుండా సుప్రీంకోర్టును కూడా ఆకర్షించింది. ఆక్రమణదారుల నుంచి అటవీ భూములను రక్షించినందుకు అటవీ శాఖ అనితకు సాహస అవార్డు కూడా ఇచ్చింది. 

కోనేరు కృష్ణకు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడడం వల్ల అటవీ శాఖ అధికారుల స్థయిర్యం దెబ్బ తిన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటవీ భూముల రక్షణ విషయంలో అధికారులు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిరుగుబాటు, జెడ్పీ సమావేశానికి డుమ్మా

ఎఫ్ఆర్‌ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణ సహా 16 మంది విడుదల

అనితపై దాడి: కోనేరు కృష్ణ మరిన్ని అరాచకాలు, వీడియో లీక్

ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)

click me!