బోటు మునక: సీఎం జగన్ ఏరియల్ సర్వే

By narsimha lodeFirst Published Sep 16, 2019, 11:11 AM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు.


హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారంనాడు ఉదయం  ఏరియల్ సర్వే  నిర్వహించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో  సంఘటన స్థలానికి బయలుదేరారు. గోదావరి నదిలో దేవీపట్నం-కచలూరు మధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 41 మంది గల్లంతయ్యారు.

తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునిగిన తర్వాత సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. గోదావరి నదిలో వరద ఉధృతిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోంమంత్రి సుచరితతో పాటు మంత్రి నాని కూడ ఏరియల్ సర్వేలో ఉన్నారు. సహాయక చర్యల గురించి సీఎం వాకబు చేశారు. కొద్దిసేపట్లో సీఎం రాజమండ్రి ఏరియా ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తారు.

 

సంబంధిత వార్తలు

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

click me!