టీడీపీ అండగా లేకపోవడం వల్లే కోడెల కుంగిపోయారు: శ్రీకాంత్ రెడ్డి

By Siva Kodati  |  First Published Sep 17, 2019, 3:07 PM IST

కోడెల మృతిపై టీడీపీ నేతలు పలు రకాలుగా మాటమార్చారని.. పార్టీ అండగా లేకపోవడం వల్లే శివప్రసాద్ రావు మానసికంగా కుంగిపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 


టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరణం నేపథ్యంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మరోసారి స్పందించారు. రాష్ట్రంలో వేధింపులు, రాజకీయ హత్యలన్నీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జరిగాయంటూ ఎద్దేవా చేశారు.

పోలీస్ వ్యవస్థను టీడీపీ సొంత జేబు సంస్థగా మార్చుకుందంటూ మండిపడ్డారు. వైసీపీ వేధింపుల వల్లే కోడెల చనిపోయారన్న వార్తలను ఆయన ఖండించారు.

Latest Videos

ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని తెలుగుదేశం నేతలు చూస్తున్నారని.. బాబు ప్రవర్తనను అంతా గమనిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

కోడెల మృతిపై టీడీపీ నేతలు పలు రకాలుగా మాటమార్చారని.. పార్టీ అండగా లేకపోవడం వల్లే శివప్రసాద్ రావు మానసికంగా కుంగిపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 
 

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!