విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

Published : Sep 17, 2019, 03:00 PM ISTUpdated : Sep 17, 2019, 03:01 PM IST
విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

సారాంశం

కెన్యా నుంచి తెల్లవారు జామున ముంబై చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులు కోడెల శివరాం ను రిసీవ్ చేసుకున్నారు. ఆయనను ఓదార్చారు. 

విజయవాడ: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కెన్యాలో ఉన్న శివరాం తన తండ్రి మరణ వార్త తెలుసుకుని హుటాహుటిన బయలు దేరారు. 

కెన్యా నుంచి తెల్లవారు జామున ముంబై చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులు కోడెల శివరాం ను రిసీవ్ చేసుకున్నారు. ఆయనను ఓదార్చారు. 

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కుటుంబ సభ్యులు శివరాం ను గుంటూరుకు తీసుకెళ్లారు. ఇకపోతే కోడెల భౌతికకాయాన్ని గుంటూరుకు తరలించారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. 

సాయంత్రం 6 గంటల తర్వాత కోడెల భౌతికదేహాన్ని నరసరావుపేటకు తరలించనున్నట్లు తెలుస్తోంది. నరసరావుపేటలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇకపోతే సోమవారం తన నివాసంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు