మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. గురువారం కాకినాడలో త్రిమూర్తులు అధ్యక్షతన టీడీపీ కాపునేతలు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. 

tdp senior leader thota trimurthulu comments on party change

తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. గురువారం కాకినాడలో త్రిమూర్తులు అధ్యక్షతన టీడీపీ కాపునేతలు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు.

దీంతో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. వీరంతా టీడీపీని వీడి బీజేపీలోకి చేరేందుకే సమావేశమయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తోట త్రిమూర్తులు స్పందించారు.

Latest Videos

తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా బీజేపీలోకి వెళ్తున్నామన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఓటమిపై సమీక్ష కోసమే అందరం సమావేశమయ్యామని త్రిమూర్తులు తెలిపారు.  

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

vuukle one pixel image
click me!