నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

By Siva Kodati  |  First Published Sep 17, 2019, 9:14 PM IST

కోడెల శివప్రసాదరావుపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో పాటు.. ఒకదాని వెంట మరో కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చారని బాబు ఎద్దేవా చేశారు. సాక్షి మీడియాలో కోడెలకు వ్యతిరేకంగా విషప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు


కోడెల ఆత్మహత్య నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కోడెల శివప్రసాదరావుపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో పాటు.. ఒకదాని వెంట మరో కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చారని బాబు ఎద్దేవా చేశారు.

సాక్షి మీడియాలో కోడెలకు వ్యతిరేకంగా విషప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. దేశం మొత్తం మీద జరిగే అవినీతిని ఒక్క వ్యక్తి చేశాడని.. ఆయనే ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Latest Videos

అటువంటి వ్యక్తి వేరే వాళ్లపై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని.. దీనిపై సాక్షిలో ప్రతిరోజు హైలైట్ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

కోడెల తరపు న్యాయవాదులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. 41, 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ల కింద స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చు కదా అని అడిగితే.. పోలీసులు ఇవ్వమని ఖరాఖండిగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.

అక్కడితో ఆగకుండా న్యాయవాదుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని బాబు మండిపడ్డారు. స్వయంగా కోడెల జిల్లా ఎస్పీని కలిస్తే అక్కడ కూడా ఇదే తరహా సమాధానం వచ్చిందని ఎద్దేవా చేశారు. 

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!