అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

Published : Sep 30, 2018, 10:37 AM IST
అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

సారాంశం

అరకు ఎమ్మెల్యే కిడారి  సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడం వెనుక కీలకంగా వ్యవహారించారనే అనుమానంతో ఇద్దరిని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు


అరకు: అరకు ఎమ్మెల్యే కిడారి  సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడం వెనుక కీలకంగా వ్యవహారించారనే అనుమానంతో ఇద్దరిని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కిడారికి సన్నిహితులుగా ఉన్న వీదిర్దరిని పోలీసులు  ప్రశ్నిస్తున్నారు.

సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును , మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను  మావోయిస్టులు  లివిటిపుట్టు వద్ద కాల్చిచంపారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఫకీరయ్య నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ ఘటనపై విచారణ చేస్తోంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు  సన్నిహితులుగా ఉన్న ఇద్దరిని  పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఎమ్మెల్యే సర్వేశ్వరరావును  ట్రాప్‌ చేసి మావోలు హత్య చేశారని పోలీసులు  అనుమానిస్తున్నారు. కిడారి కదలికలను ఎప్పటికప్పుడు మావోలకు  చేరవేసిన వారిలో ఇద్దరిని పోలీసులు కీలకంగా గుర్తించారు. 

ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను హత్య  చేసిన తర్వాత కూడ  మావోలు ఇదే ప్రాంతంలో ఉన్నారని కూడ పోలీసులు అనుమానంతో ఉన్నారు. సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను హత్య చేసిన వారిలో ఎక్కువమంది  ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చినవారే. ఎక్కువమంది గోండు జాతి మహిళలున్నారు. ముందుగానే వచ్చి లివిటిపుట్టులో రెక్కీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

PREV
click me!

Recommended Stories

Sandhyarani: అంగన్వాడీల 9కోర్కెలు పూర్తి చేశాం.. త్వరలో ఇది కూడా పూర్తి చేస్తాం| Asianet News Telugu
AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy on Anganwadi Centres | Asianet News Telugu