రివర్స్ టెండరింగ్ ఓ కుట్ర, సన్నిహితుల కోసమే ఆ డ్రామా: మాజీమంత్రి దేవినేని ఉమా

Published : Sep 23, 2019, 05:03 PM IST
రివర్స్ టెండరింగ్ ఓ కుట్ర, సన్నిహితుల కోసమే ఆ డ్రామా: మాజీమంత్రి దేవినేని ఉమా

సారాంశం

కేంద్రం గైడ్‌లైన్స్‌ను తుంగలో తొక్కి మరీ రివర్స్ టెండరింగ్ ను నిర్వహించారని ఆరోపించారు. జగన్ సన్నిహితుల కోసమే రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ అనేది ఒక కుట్ర అంటూ ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. వైసీపీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 

కేంద్రం గైడ్‌లైన్స్‌ను తుంగలో తొక్కి మరీ రివర్స్ టెండరింగ్ ను నిర్వహించారని ఆరోపించారు. జగన్ సన్నిహితుల కోసమే రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ డ్రామాను నడపడానికి గతంలో జీవో నెం.67 జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.  

ఒకటి కంటే ఎక్కువ సంస్థలు పాల్గొంటేనే రివర్స్‌ టెండరింగ్‌ ఉంటుందని జీవోలో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. గత ప్రభుత్వంపై బురదజల్లాలని డ్యామ్‌ భద్రతను సీఎం జగన్‌ తాకట్టుపెట్టాడంటూ మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతో కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ఖాతాలో మరో విజయం: రివర్స్ టెండరింగ్ లో రూ.686 కోట్లు ఆదా

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

గతంలో ఫెయిల్ అయిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండరా...: దేవినేని ఉమా

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

PREV
click me!

Recommended Stories

Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu