కృష్ణానదిపై చంద్రబాబు ఇల్లు సహా అక్రమ కట్టడాల కూల్చివేత

Siva Kodati |  
Published : Sep 23, 2019, 04:21 PM ISTUpdated : Sep 23, 2019, 07:27 PM IST
కృష్ణానదిపై చంద్రబాబు ఇల్లు సహా అక్రమ కట్టడాల కూల్చివేత

సారాంశం

కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చామని.. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా పాతూరి నాగభూషణం నిర్మించిన కట్టడాన్ని కూల్చివేశామని అధికారులు తెలిపారు. 

కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చామని.. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా పాతూరి నాగభూషణం నిర్మించిన కట్టడాన్ని కూల్చివేశామని అధికారులు తెలిపారు.

ఐదుగురు యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని మిగిలిన 19 మంది ఇచ్చిన వివరణలను పరిశీలిస్తున్నామని సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.

కాగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న నివాసంలో అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియను సీఆర్‌డీఏ అధికారులు సోమవారం ప్రారంభించారు.

మూడు రోజుల క్రితమే నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. బాబు నివాసంతో పాటు శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 కట్టడాలు, అక్వాడెవిల్స్ పేరుతో ఉన్న కట్టడం, మరో 3 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

అనుమతితోనే నిర్మాణం.. చంద్రబాబు నివాసం పై లింగమనేని రెస్పాన్స్

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

PREV
click me!

Recommended Stories

Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu