సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

Published : Jun 20, 2019, 04:10 PM ISTUpdated : Jun 20, 2019, 05:27 PM IST
సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

సారాంశం

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు టీడీపీకి కొత్తకాదని చంద్రబాబునాయుడు స్పషం చేశారు. ఈ పరిణామాలతో అధైర్యపడొద్దని బాబు సూచించారు.  

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు టీడీపీకి కొత్తకాదని చంద్రబాబునాయుడు స్పషం చేశారు. ఈ పరిణామాలతో అధైర్యపడొద్దని బాబు సూచించారు.

రాజ్యసభలో నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకొన్నారని ప్రచారం సాగుతున్న విషయమై బాబు స్పందించారు.

ఈ పరిణామాలపై చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీపై పోరాటం చేసినట్టుగా చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీలో తమ పార్టీకి చెందిన  ముఖ్య నేతలకు బీజేపీ గాలం వేయడాన్ని చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.

ఈ విషయమై పార్టీ నేతలతో బాబు చర్చించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీపై పోరాటం చేసిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు.పార్టీలో సంక్షోభంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని బాబు పార్టీ నేలకు సూచించారు. విదేశాల నుండే బాబు పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారు.

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....


 

PREV
click me!

Recommended Stories

మహానాడులో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Chandrababu Naidu Powerful speech | Mahanaadu 2026 Day-1
Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu