అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

By Nagaraju TFirst Published Sep 28, 2018, 8:05 PM IST
Highlights

అరకులో మావోయిస్టుల హత్యాకాండ వెనుక రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 

అమరావతి: అరకులో మావోయిస్టుల హత్యాకాండ వెనుక రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. హత్యఘటనపై అన్ని కోణాలో దర్యాప్తు విచారణ చేపడుతున్నామని నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టుల ప్రమేయం, రాజకీయ కుట్ర ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుందని తెలిపారు. 

హత్యఘటనకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్తున్నారని చంద్రబాబు తెలిపారు. వైసీపీకి సంబంధించి అభ్యర్థి అటువైపుగా వెళ్లలేదని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే విచారణ లేకుండా నేను ఎవరిని బ్లేమ్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు.  అరకు ఘటనకు సంబంధించి ఇష్టం వచ్చినట్లు ఎవరూ మాట్లొద్దని తెలిపారు. 

పొలిటికల్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, అన్ని విభాగాల నిఘా సంస్థలు ఉన్నాయని అయితే అవేమీ తెలియకుండా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే నిఘా వ్వవస్థ ఫెయిల్ అంటూ చేస్తున్న వైసీపీ, బీజేపీ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు ఖండించారు. నేరాలు చేసేవాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

click me!