అరకు ఉపఎన్నికపై స్పష్టత ఇచ్చిన ఈసి

By Arun Kumar PFirst Published Oct 6, 2018, 4:41 PM IST
Highlights

ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అయితే  ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా దాదాపు 8 నెలల సమయం ఉంది కాబట్టి ఐదు రాష్ట్రాలతో పాటే బైపోల్ జరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఊహాగానాలకు ఎన్నికల సంఘం తెరవేసింది.

ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అయితే  ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా దాదాపు 8 నెలల సమయం ఉంది కాబట్టి ఐదు రాష్ట్రాలతో పాటే బైపోల్ జరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఊహాగానాలకు ఎన్నికల సంఘం తెరవేసింది.

ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే అరకు అసెంబ్లీ స్థానానికి మాత్రం ఉప ఎన్నికలు ఉండవని ఎన్నికల కమీషనర్ రావత్ స్పష్టం చేశారు. కర్ణాటక లోని షిమోగా, బళ్లారి, మాండ్యా స్థానాలకు ఈ ఐదు రాష్ట్రాలతో పాటే ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన రావత్...అరకు అసెంబ్లీకి గురించి  మాత్రం ప్రస్తావించలేదు. దీంతో అరకు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.దీంతో సార్వత్రిక ఎన్నికలతో పాటే అరకు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను లివిటిపట్టు సమీపంలో మావోయిస్టులు హతమార్చారు. దీంతో ఈ అసెంబ్లా స్థానం ఖాళీ అయ్యింది. 

 మరిన్ని వార్తలు

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

 

 

click me!