బిగ్ బాస్ తెలుగు 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుంది. గ్రాండ్గా రీలోడ్ ఎపిసోడ్ప్రారంభమైంది.
బిగ్ బాస్ హౌస్లో తన ప్రవర్తనను తప్పుగా చూపించారని సోనియా ఆకుల మండిపడింది. నేను గెలిచిన ఆనందంలో ఉండగా... పృథ్విరాజ్ నన్ను హగ్ చేసుకుని కిస్ చేశాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్ గా ఉన్న ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకి వచ్చేశాడు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించని టిస్టులు ఉంటాయనే మాటని నాగార్జున నిలబెట్టుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో కొంత మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
5వ వారానికి గాను ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆదిత్య ఓం, నబీల్, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్, నైనిక లిస్ట్ లో ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు టైమ్ వచ్చింది. యాంకర్ రవి పేరు కొత్తగా వినిపిస్తుంది. క్రేజీ కంటెస్టెంట్లని దించుతున్నారట బిగ్ బాస్.
నాలుగవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ గట్టిగానే వాదులాడుకున్నారు. తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆల్రెడీ హీటెడ్ ఆర్గుమెంట్ మొదలైపోయింది. హౌస్ మేట్స్ సిల్లీగా అనిపించే అంశాలతో గొడవపెట్టుకుంటున్నారు. కొందరు చెప్పే పాయింట్లు బాగానే ఉన్నప్పటికీ అంత పెద్ద రాద్ధాంతం అవసరం లేదు అనిపిస్తోంది.
గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ షో జర్నీ ముగిసింది. 13 వారాలు హౌస్లో ఉన్న గౌతమ్ గుడ్ బై చెప్పేశాడు. గౌతమ్ రెమ్యూనరేషన్ లీక్ అయ్యింది. ఆయన ఎన్నికలు తీసుకున్నారో చూద్దాం...
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. 13వ వారానికి నామిషన్స్ ప్రక్రియ మొదలు కాగా లిస్ట్ ఎపిసోడ్ కంటే ముందే లీక్ అయ్యింది.