Bigg Boss Telugu 8 live Updates|Day 34: టార్గెట్ చేసి తప్పుగా చూపించారు

bigg boss telugu season 8 live updates day 34 soniya akula fires on bigg boss makers ksr

బిగ్ బాస్ హౌస్లో తన ప్రవర్తనను తప్పుగా చూపించారని సోనియా ఆకుల మండిపడింది. నేను గెలిచిన ఆనందంలో ఉండగా... పృథ్విరాజ్ నన్ను హగ్ చేసుకుని కిస్ చేశాడు.

4:41 PM IST

​ రీఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం, కాకపోతే!

మిడ్ వీక్ ఎలిమినేటైన ఆదిత్య రీ ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే హౌస్లోకి కాదు, బిగ్ బాస్ స్టేజ్ పైకి. నబీల్ టైటిల్ కొడితే తాను కొట్టినట్లే అన్నాడు. కొందరు కంటెస్టెంట్స్ కి హగ్గులు.. మరికొందరు కంటెస్టెంట్స్ కి పంచులు ఇచ్చాడు. 

3:34 PM IST

బిగ్ బాస్ ఓటింగ్, అనూహ్య పరిణామాలు టాప్ ఎవరంటే?

ఈ వారానికి ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కాగా మిగిలిన ఐదుగురికి ప్రేక్షకులు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ వేశారు. ఎవరూ ఊహించని ఓ కంటెస్టెంట్ టాప్ లో ఉన్నాడట. విష్ణుప్రియను డామినేట్ చేస్తూ నబీల్ దూసుకు వచ్చాడట. 

12:50 PM IST

ఆ వీడియో బయటకు తీసి యష్మిని ఆడుకుంటున్న నెటిజెన్స్

నేను చీఫ్ గా గెలిస్తే... యష్మి అరగంట ఏడిచిందని నబీల్ ఆరోపించాడు. తాను ఏడ్చిన కారణం అది కాదని నాగార్జునకు యష్మి క్యూట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఆ రోజు యష్మి నిఖిల్ తో చెప్పిన మాటల వీడియో బయటకు తీసిన నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. 

12:08 PM IST

కాలేజ్ డేస్ లో యష్మి లవ్ స్టోరీ

హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ యష్మికి చిన్న టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఆమె తన జీవితంలో ఎవరికీ తెలియని సీక్రెట్ ఒకటి చెప్పాలని ఆదేశించాడు. దాంతో కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని ప్రేమించిన విషయం యష్మి బయటపెట్టింది. తన చేతిపై ఉన్న టాటూ చూపించింది. 
 
12:02 PM IST

పృథ్వి విషయంలో విష్ణుప్రియ జలస్, తేల్చేసిన నిఖిల్

హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజు ఆయన కొంచెం కూల్ గా కనిపించాడు. ట్యాగ్ తో కూడిన అద్దాల్లో ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖాలు చూపించాలని నాగార్జున ఆదేశించాడు. విష్ణుప్రియకు జలస్ అనే ట్యాగ్ ఇచ్చిన నిఖిల్.. పృథ్వి విషయంలో మమ్మల్ని చూపులతో చంపేస్తుందని, అన్నాడు. పృథ్వి పై విష్ణుప్రియకు ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పాడు.. 

6:32 AM IST

టార్గెట్ చేసి తప్పుగా చూపించారు

బిగ్ బాస్ హౌస్లో తన ప్రవర్తనను తప్పుగా చూపించారని సోనియా ఆకుల మండిపడింది. నేను గెలిచిన ఆనందంలో ఉండగా... పృథ్విరాజ్ నన్ను హగ్ చేసుకుని కిస్ చేశాడు. ఒక్కోసారి అబ్బాయికి మరో అబ్బాయి కూడా కిస్ ఇస్తాడు. నా విషయంలో ముందు వెనుక కట్ చేసి తప్పుగా వెళ్లే విషయాన్నే చూపించారని సోనియా ఆకుల ఆవేదన చెందారు. 

కెమెరాలు జూమ్ చేసి దారుణంగా చూపించారు, నా కెరీర్ ఏం కావాలి, సోనియా ఆకుల ఫైర్

4:41 PM IST:

మిడ్ వీక్ ఎలిమినేటైన ఆదిత్య రీ ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే హౌస్లోకి కాదు, బిగ్ బాస్ స్టేజ్ పైకి. నబీల్ టైటిల్ కొడితే తాను కొట్టినట్లే అన్నాడు. కొందరు కంటెస్టెంట్స్ కి హగ్గులు.. మరికొందరు కంటెస్టెంట్స్ కి పంచులు ఇచ్చాడు. 

3:34 PM IST:

ఈ వారానికి ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కాగా మిగిలిన ఐదుగురికి ప్రేక్షకులు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ వేశారు. ఎవరూ ఊహించని ఓ కంటెస్టెంట్ టాప్ లో ఉన్నాడట. విష్ణుప్రియను డామినేట్ చేస్తూ నబీల్ దూసుకు వచ్చాడట. 

12:50 PM IST:

నేను చీఫ్ గా గెలిస్తే... యష్మి అరగంట ఏడిచిందని నబీల్ ఆరోపించాడు. తాను ఏడ్చిన కారణం అది కాదని నాగార్జునకు యష్మి క్యూట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఆ రోజు యష్మి నిఖిల్ తో చెప్పిన మాటల వీడియో బయటకు తీసిన నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. 

12:08 PM IST:

హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ యష్మికి చిన్న టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఆమె తన జీవితంలో ఎవరికీ తెలియని సీక్రెట్ ఒకటి చెప్పాలని ఆదేశించాడు. దాంతో కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని ప్రేమించిన విషయం యష్మి బయటపెట్టింది. తన చేతిపై ఉన్న టాటూ చూపించింది. 
 
12:02 PM IST:

హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజు ఆయన కొంచెం కూల్ గా కనిపించాడు. ట్యాగ్ తో కూడిన అద్దాల్లో ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖాలు చూపించాలని నాగార్జున ఆదేశించాడు. విష్ణుప్రియకు జలస్ అనే ట్యాగ్ ఇచ్చిన నిఖిల్.. పృథ్వి విషయంలో మమ్మల్ని చూపులతో చంపేస్తుందని, అన్నాడు. పృథ్వి పై విష్ణుప్రియకు ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పాడు.. 

8:36 AM IST: