Bigg Boss Telugu 8 live Updates|Day 35:టైటిల్ రేసులో ఆ ముగ్గురు!

bigg boss telugu season 8 live updates day 35 these 3 contestants in title race ksr

హౌస్లో ఉన్న 8 మందిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం పరిశీలిస్తే.. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ ప్రస్తుతానికి టైటిల్ రేసులో ఉన్నారు. 
 
10:15 AM IST

వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు విష్ణుప్రియ వార్నింగ్

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రాక ముందే వాతావరణం హీటెక్కింది.  మర్యాదలతో మిమ్మల్ని మెప్పించి, మెల్ల మెల్లగా బయటకు పంపిస్తాము, అని విష్ణుప్రియ కూల్ గా వార్నింగ్ ఇచ్చింది. 

10:10 AM IST

బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్, అదిరింది ప్రోమో

నేడు బిగ్ బాస్ తెలుగు 8 మినీ లాంచ్ ఈవెంట్. సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం కానుంది. వైల్డ్ కార్డ్ తో హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన ప్రోమో అదిరింది. 
 
8:13 AM IST

నాగ మణికంఠ పై చేసిన ఈ మీమ్ చూస్తే, కడుపు చెక్కలే!

బిగ్ బాస్ వచ్చిందంటే మీమ్ రాయుళ్లకు పండగే. ఫేమస్ మీమ్స్ నాగార్జున స్వయంగా ప్లే చేసి షోలో చూపిస్తారు. తాజాగా నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక మీద చేసిన ఓ మీమ్ వైరల్ అవుతుంది. పరుగు సినిమాలోని ఓ పాప్యులర్ సీన్ ని వాడుకున్నారు. ఆ మీమ్ ఏమిటో మీరు కూడా ఓ లుక్ వేయండి.. 
 
6:39 AM IST

టైటిల్ రేసులో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదు వారాలు పూర్తి చేసుకుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ నేపథ్యంలో ఆదిత్య ఓం ఇంటిని వీడారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాగా, నైనిక ఎలిమినేట్ కానుందని సమాచారం. హౌస్లో ఉన్న 8 మందిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం పరిశీలిస్తే.. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ ప్రస్తుతానికి టైటిల్ రేసులో ఉన్నారు. 

బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరు? రేసులో ఆ ముగ్గురు! ఆడియన్స్ అభిప్రాయం ఇదే

10:15 AM IST:

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రాక ముందే వాతావరణం హీటెక్కింది.  మర్యాదలతో మిమ్మల్ని మెప్పించి, మెల్ల మెల్లగా బయటకు పంపిస్తాము, అని విష్ణుప్రియ కూల్ గా వార్నింగ్ ఇచ్చింది. 

10:10 AM IST:

నేడు బిగ్ బాస్ తెలుగు 8 మినీ లాంచ్ ఈవెంట్. సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం కానుంది. వైల్డ్ కార్డ్ తో హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన ప్రోమో అదిరింది. 
 
8:13 AM IST:

బిగ్ బాస్ వచ్చిందంటే మీమ్ రాయుళ్లకు పండగే. ఫేమస్ మీమ్స్ నాగార్జున స్వయంగా ప్లే చేసి షోలో చూపిస్తారు. తాజాగా నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక మీద చేసిన ఓ మీమ్ వైరల్ అవుతుంది. పరుగు సినిమాలోని ఓ పాప్యులర్ సీన్ ని వాడుకున్నారు. ఆ మీమ్ ఏమిటో మీరు కూడా ఓ లుక్ వేయండి.. 
 
8:05 AM IST: