Bigg Boss Telugu 8 live Updates|Day 23: నామినేషన్ లో టాప్ కంటెస్టెంట్స్!

bigg boss telugu season 8 live updates day 23 top contestants in nomination ksr

నాలుగవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ గట్టిగానే వాదులాడుకున్నారు. తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 

7:16 AM IST

బిగ్ బాస్ తెలుగు 8, సెకండ్ వీక్ షాకింగ్ రేటింగ్

సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి రేటింగ్ వచ్చింది. 18.9 రేటింగ్ రాబట్టింది. ఇది బిగ్ బాస్ తెలుగు హైయెస్ట్ రేటింగ్ అని సమాచారం. అయితే వీక్ డేస్ లో రేటింగ్ పడిపోయింది. సెకండ్ వీకెండ్ ఇది మరింత క్రిందకు పడిపోయిందట. 

వీకెండ్ 5.55 రేటింగ్ రాబట్టగా, వీక్ డేస్ లో ఇది 4.09 గా ఉన్నట్లు సమాచారం. కాకపోతే అర్బన్ ఏరియాల్లో కొంత మెరుగైన రేటింగ్ బిగ్ బాస్ తెలుగు 8 రాబట్టింది. రెండో వారానికి అర్బన్ ఏరియాల్లో వీకెండ్ 7.01, వీక్ డేస్ లో 4.92 రేటింగ్ వచ్చిందట. . 
 
బిగ్ బాస్ మేకర్స్ కి భారీ షాక్! ఇది ఊహించని పరిణామం

6:31 AM IST

నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్!

నాలుగవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ గట్టిగానే వాదులాడుకున్నారు. తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అనంతరం ప్రేరణ, సోనియా, నబీల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్విరాజ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

7:16 AM IST:

సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి రేటింగ్ వచ్చింది. 18.9 రేటింగ్ రాబట్టింది. ఇది బిగ్ బాస్ తెలుగు హైయెస్ట్ రేటింగ్ అని సమాచారం. అయితే వీక్ డేస్ లో రేటింగ్ పడిపోయింది. సెకండ్ వీకెండ్ ఇది మరింత క్రిందకు పడిపోయిందట. 

వీకెండ్ 5.55 రేటింగ్ రాబట్టగా, వీక్ డేస్ లో ఇది 4.09 గా ఉన్నట్లు సమాచారం. కాకపోతే అర్బన్ ఏరియాల్లో కొంత మెరుగైన రేటింగ్ బిగ్ బాస్ తెలుగు 8 రాబట్టింది. రెండో వారానికి అర్బన్ ఏరియాల్లో వీకెండ్ 7.01, వీక్ డేస్ లో 4.92 రేటింగ్ వచ్చిందట. . 
 
బిగ్ బాస్ మేకర్స్ కి భారీ షాక్! ఇది ఊహించని పరిణామం

6:31 AM IST: