comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 32: హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ తుఫాన్..

Bigg Boss telugu season 8 Live Updates day 32 mid week elimination dtr

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించని టిస్టులు ఉంటాయనే మాటని నాగార్జున నిలబెట్టుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో కొంత మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

12:14 AM IST

బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ మెగా చీఫ్ గా నబిల్

తాజా  ఎపిసోడ్ లో  స్టార్ట్ అవ్వడంతోనే మెగా చీఫ్ ఎన్నికలో ట్వీస్ట్ ల మీద ట్వీస్ట్ లు కనిపించాయి. ప్రేరణ, నబిల్ మధ్యలో మెగా చీఫ్ కంటెండర్ గా హౌస్ అంతా నబిల్ కే ఓటు వేశారు. దాంతో ముందే సెలక్ట్ అయ్యి ఉన్న పృధ్వీతో మెగా కంటెండర్ గా  గెలిచిన నబిల్ కు టఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లో ముందుగా దూసుకువచ్చి కంప్లీట్ చేశాడు పృధ్వీ. అయితే అంతా సక్రమంగా చేస్తున్నాడుఅనుకున్న టైమ్ లో .. అతను ఆ టాస్క్ లో భాగంగా పెట్టాల్సిన ఐయామ్ మెగా చీఫ్ స్పెల్లింగ్ ను కాస్త రాంగ్ పెట్టాడు. అది కూసుకోకుండా ఫైనల్ బెల్ మోగించాడు. అయితే ఈలోపు నబిల్ కాస్త నిధానంగా అయినా.. పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. దాంతో ముందుగా టాస్క్ కంప్లీట్ చేసిన పృధ్వీ కాకుండా.. కరెక్ట్ ఆర్డర్ లో సెట్ చేసిన నబిల్ కు విన్నింగ్ ఇచ్చింది.. సంచాలక్ ప్రేరణ. 

12:07 AM IST

మణికంఠకు భారీగా ఓటింగ్

మణికంఠ గురించి ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే  హౌస్ అంతా టార్గెట్ చయడం వల్ల.. అతనిఓటింగ్ భారీగా పెరుగుతుంది. అమాయకుడిని బలి చేస్తున్నారంటూ.. ప్రతీ వారం నామినేషన్స్ లో ఉంటున్న మణిని.. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాపాడుకుంటున్నారు. ఇంట్లో కార్నర్ చేస్తే.. అది అతనికి ప్లాస్ అవుతుంది. ఈ రోజు బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం అది నిరూపితం అయ్యిందని చెప్పవచ్చు.  

సో ముందు ముందు ఇంకెన్ని ట్వీస్ట్ లు ఉంటాయో చూడాలి. బిగ్ బాస్ మరో విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు మిడ్ ఎలిమినేషన్ జరగింది. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నవారిలో కూడా ఒకరు వీకెండ్ లో వెళ్ళిపోతారు అని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ లో ఆధిత్య వెల్ళిపోయారు.. ఇక రెండో వ్యక్తి ఎవరు అనేది చూడాలి. నైనిక వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

11:26 PM IST

ఆదిత్య మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌

ముందు నుంచి అనుకున్నట్టుగానే, ఏషియానెట్‌ చెబుతున్నట్టుగానే ఈ వారం మిడ్ వీక్‌ ఎలిమినేషన్‌ జరిగింది. గురువారం ఎపిసోడ్‌లో ఆదిత్య ఓం ని ఎలిమినేట్‌ చేశాడు బిగ్‌బాస్. హౌజ్‌ మేట్‌ ఓటింగ్‌ ద్వారా ఆయన్ని ఎలిమినేట్‌ చేశారు. అయితే ఆయన నిజంగానే ఎలిమినేట్‌ అయ్యాడా? సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఈ వారాంతంలోనూ మరో ఎలిమినేషన్‌ ఉండబోతుందని సమాచారం. 

బిగ్ బాస్ నుంచి ఆదిత్య ఔట్.. మెగా చీఫ్ గా నబిల్, కాలర్ ఎగరేసిన మణికంఠ, పృధ్వీకి అన్యాయం..?

11:24 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి వితికా షేరు.. సడెన్‌ ట్విస్ట్?

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి కంటెస్టెంట్లు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం ఈ మినీ ఈవెంట్‌ ఉండబోతుంది. దాదాపు ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ద్వారా రాబోతున్నారు. అందులో గంగవ్వ పేరు వినిపించింది. కానీ ఆమె స్థానంలో వితిక షేరు రాబోతుందని సమాచారం. వీరితోపాటు అవినాష్‌, రోహిణి, నయని పావని, టేస్టీ తేజ, గౌతమ్‌ కృష్ణ, హరితేజ, మెహబూబ్‌ వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లో

1:28 PM IST

హౌస్ కి చీఫ్ కావడం కోసం ప్రయత్నం.. ఎమోషనల్ అయిన ప్రేరణ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 32 వ రోజు రసవత్తర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది. దీనితో పాటు ఇంటి సభ్యులు కొత్త చీఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 32 వ రోజుకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో ప్రేరణ చీఫ్ అయ్యేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. ఆదిత్య ఓం ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ హౌస్ లో ఫిమేల్ చీఫ్ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆదిత్య తెలిపారు. 

9:55 AM IST

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం అవుట్ ?

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఆదిత్య ఓంని గురువారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేశారట. శనివారం రోజు నైనికా ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఆదిత్య హౌస్ నుంచి బయటకి వెళతాడు కానీ పబ్లిక్ లోకి రాడు అని అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు అతడిని సీక్రెట్ గా ఉంచి.. శనివారం ఎపిసోడ్ లో వేదికపైకి పంపించబోతున్నారు అని సమాచారం. ఆదిత్య ఓం హౌస్ లో హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్స్ లో ఒకరు. కానీ అతడి పెర్ఫామెన్స్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు.

బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్, డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా

6:29 AM IST

మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి తీవ్ర ఉత్కంఠ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించని టిస్టులు ఉంటాయనే మాటని నాగార్జున నిలబెట్టుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో కొంత మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వాళ్లెవరనేది సస్పెన్స్. వైల్డ్ కార్డు ఎంట్రీగా ఎవరు రాబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే గురువారం రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ఎంట్రీలు రావాలంటే హౌస్ లో ఉన్న వారు కొంత మందిని ఎలిమినేట్ చేయక తప్పదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. డేంజర్ జోన్ లో అయితే నైనికా, ఆదిత్య ఉన్నారు. 

12:14 AM IST:

తాజా  ఎపిసోడ్ లో  స్టార్ట్ అవ్వడంతోనే మెగా చీఫ్ ఎన్నికలో ట్వీస్ట్ ల మీద ట్వీస్ట్ లు కనిపించాయి. ప్రేరణ, నబిల్ మధ్యలో మెగా చీఫ్ కంటెండర్ గా హౌస్ అంతా నబిల్ కే ఓటు వేశారు. దాంతో ముందే సెలక్ట్ అయ్యి ఉన్న పృధ్వీతో మెగా కంటెండర్ గా  గెలిచిన నబిల్ కు టఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లో ముందుగా దూసుకువచ్చి కంప్లీట్ చేశాడు పృధ్వీ. అయితే అంతా సక్రమంగా చేస్తున్నాడుఅనుకున్న టైమ్ లో .. అతను ఆ టాస్క్ లో భాగంగా పెట్టాల్సిన ఐయామ్ మెగా చీఫ్ స్పెల్లింగ్ ను కాస్త రాంగ్ పెట్టాడు. అది కూసుకోకుండా ఫైనల్ బెల్ మోగించాడు. అయితే ఈలోపు నబిల్ కాస్త నిధానంగా అయినా.. పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. దాంతో ముందుగా టాస్క్ కంప్లీట్ చేసిన పృధ్వీ కాకుండా.. కరెక్ట్ ఆర్డర్ లో సెట్ చేసిన నబిల్ కు విన్నింగ్ ఇచ్చింది.. సంచాలక్ ప్రేరణ. 

12:07 AM IST:

మణికంఠ గురించి ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే  హౌస్ అంతా టార్గెట్ చయడం వల్ల.. అతనిఓటింగ్ భారీగా పెరుగుతుంది. అమాయకుడిని బలి చేస్తున్నారంటూ.. ప్రతీ వారం నామినేషన్స్ లో ఉంటున్న మణిని.. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాపాడుకుంటున్నారు. ఇంట్లో కార్నర్ చేస్తే.. అది అతనికి ప్లాస్ అవుతుంది. ఈ రోజు బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం అది నిరూపితం అయ్యిందని చెప్పవచ్చు.  

సో ముందు ముందు ఇంకెన్ని ట్వీస్ట్ లు ఉంటాయో చూడాలి. బిగ్ బాస్ మరో విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు మిడ్ ఎలిమినేషన్ జరగింది. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నవారిలో కూడా ఒకరు వీకెండ్ లో వెళ్ళిపోతారు అని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ లో ఆధిత్య వెల్ళిపోయారు.. ఇక రెండో వ్యక్తి ఎవరు అనేది చూడాలి. నైనిక వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

11:26 PM IST:

ముందు నుంచి అనుకున్నట్టుగానే, ఏషియానెట్‌ చెబుతున్నట్టుగానే ఈ వారం మిడ్ వీక్‌ ఎలిమినేషన్‌ జరిగింది. గురువారం ఎపిసోడ్‌లో ఆదిత్య ఓం ని ఎలిమినేట్‌ చేశాడు బిగ్‌బాస్. హౌజ్‌ మేట్‌ ఓటింగ్‌ ద్వారా ఆయన్ని ఎలిమినేట్‌ చేశారు. అయితే ఆయన నిజంగానే ఎలిమినేట్‌ అయ్యాడా? సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఈ వారాంతంలోనూ మరో ఎలిమినేషన్‌ ఉండబోతుందని సమాచారం. 

బిగ్ బాస్ నుంచి ఆదిత్య ఔట్.. మెగా చీఫ్ గా నబిల్, కాలర్ ఎగరేసిన మణికంఠ, పృధ్వీకి అన్యాయం..?

11:24 PM IST:

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి కంటెస్టెంట్లు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం ఈ మినీ ఈవెంట్‌ ఉండబోతుంది. దాదాపు ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ద్వారా రాబోతున్నారు. అందులో గంగవ్వ పేరు వినిపించింది. కానీ ఆమె స్థానంలో వితిక షేరు రాబోతుందని సమాచారం. వీరితోపాటు అవినాష్‌, రోహిణి, నయని పావని, టేస్టీ తేజ, గౌతమ్‌ కృష్ణ, హరితేజ, మెహబూబ్‌ వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లో

1:28 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 32 వ రోజు రసవత్తర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది. దీనితో పాటు ఇంటి సభ్యులు కొత్త చీఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 32 వ రోజుకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో ప్రేరణ చీఫ్ అయ్యేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. ఆదిత్య ఓం ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ హౌస్ లో ఫిమేల్ చీఫ్ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆదిత్య తెలిపారు. 

9:55 AM IST:

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఆదిత్య ఓంని గురువారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేశారట. శనివారం రోజు నైనికా ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఆదిత్య హౌస్ నుంచి బయటకి వెళతాడు కానీ పబ్లిక్ లోకి రాడు అని అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు అతడిని సీక్రెట్ గా ఉంచి.. శనివారం ఎపిసోడ్ లో వేదికపైకి పంపించబోతున్నారు అని సమాచారం. ఆదిత్య ఓం హౌస్ లో హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్స్ లో ఒకరు. కానీ అతడి పెర్ఫామెన్స్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు.

బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్, డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా

6:29 AM IST: