comscore

Bigg Boss Telugu 8 Live Updates | Day 3 : నామినేషన్స్ లో టైటిల్ ఫేవరేట్!

Bigg Boss Telugu Season 8 Day 4 : twists and turns in nomination process dtr

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆల్రెడీ హీటెడ్ ఆర్గుమెంట్ మొదలైపోయింది. హౌస్ మేట్స్ సిల్లీగా అనిపించే అంశాలతో గొడవపెట్టుకుంటున్నారు. కొందరు చెప్పే పాయింట్లు బాగానే ఉన్నప్పటికీ అంత పెద్ద రాద్ధాంతం అవసరం లేదు అనిపిస్తోంది.

11:36 PM IST

ఆ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు అవుట్, ఎవరైనా సంచలనమే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ప్రక్రియ ముగిసింది. మెజారిటీ కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన ఇంటి సభ్యులు ఎలిమినేషన్ లిస్ట్ లో చేరారు. టైటిల్ ఫేవరేట్ తో పాటు,  టాప్ 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్న  నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది. 

నామినేషన్స్ లో టైటిల్ ఫేవరెట్, ఆ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు అవుట్!

7:28 PM IST

స్టెప్ ఫాదర్ పై నాగ మణికంఠ ఆరోపణలు, కాదంటూ రంగంలోకి దిగిన చెల్లి!

నా బాల్యంలోనే కన్న తండ్రి మరణించాడు. తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. సవతి తండ్రి వలన ఎన్నో కష్టాలు పడ్డాను. అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లి శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొనే స్తోమత లేక డబ్బుల కోసం ఆడుకున్నాను... అంటూ నాగ మణికంఠ కన్నీరు పెట్టుకున్నాడు. నాగ మణికంఠ మాటలకు  తోటి కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అయ్యారు. 

నాగ మణికంఠ కామెంట్స్ పై ఆయన స్టెప్ సిస్టర్ స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది. ఇందులో ఏం చెప్పిందంటే.. 

నాగ మణికంఠ గురుంచి చెల్లి సంచలన విషయాలు వెల్లడి..

5:54 PM IST

బిగ్ బాస్‌ తెలుగు 8 కి ఏడుగురు మాజీ కంటెస్టెంట్లు, నో చెప్పిన రవి

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో మరో సర్‌ప్రైజ్‌ చోటు చేసుకోబోతుంది. ఈ సారి వైల్డ్ కార్డ్ ద్వారా మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. ఒక్కో సీజన్‌ నుంచి ఒక్కరు రాబోతున్నారని టాక్‌.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి మాజీ కంటెస్టెంట్లు, శోభా శెట్టి యాంకర్‌ రవి పేర్లు తెరపైకి ?

5:07 PM IST

అతడిపై మనసు పడ్డ విష్ణుప్రియ!

మేల్ కంటెస్టెంట్స్ తో విష్ణుప్రియ సన్నిహితంగా ఉంటుంది. నాగ మణికంఠతో పులిహోర కలిపిన విష్ణుప్రియ... తాజాగా సీరియల్ నటుడు పృథ్విరాజ్ కి నేరుగా వల విసిరింది. పృథ్విరాజ్ కి సేవలు చేస్తుంది. కిచెన్ లో పృథ్విరాజ్ కి కాఫీ తయారు చేసి ఇచ్చిన విష్ణుప్రియ ''నీకు సేవలు చేస్తున్నాను .. నన్ను ప్రేమించొచ్చుగా'' అని అడిగింది. ''ఏంటి కాఫీ ఇచ్చినందుకు ప్రేమించేస్తారా?'' అని పృథ్విరాజ్ అన్నాడు. ఓ అబ్బాయిని ప్రేమించమని నేరుగా అడిగిన విష్ణుప్రియ తీరు చర్చకు దారి తీసింది. 

4:39 PM IST

బిగ్ బాస్‌ తెలుగు 8 లోకి శోభా శెట్టి మళ్లీ రాబోతుందా?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌ ప్రారంభం నుంచి హాట్ హాట్‌గా మారింది. పెద్దగా పేరులేని కంటెస్టెంట్లు కనిపించినా, గేమ్‌ల విషయంలో మాత్రం రచ్చ చేస్తున్నారు. నామినేషన్లలో అప్పుడే ఫైనల్‌ వార్‌లా రెచ్చిపోతున్నారు. 14 మందితో బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో మరో ఏడుగురు హౌజ్‌లోకి రాబోతున్నారట. అందులో శోభా శెట్టి పేరు వినిపిస్తుంది. 

1:46 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి మాజీ కంటెస్టెంట్లు.. ?

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోకి ఈ సారి మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. గత సీజన్లలో పాల్గొన్న వారిని మరోసారి హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారట. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌

10:56 AM IST

బరస్ట్ అయిన మణికంఠ.. అమ్మ శవాన్ని కాల్చేందుకు కట్టేలకు డబ్బులు అడుక్కొని వచ్చా..

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ చాలా హాట్‌ హాట్‌గా సాగుతుంది. ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలే అరుస్తూ హైలైట్‌ అవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎపిసోడ్‌లో మణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శేఖర్‌ బాషా నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావని విమర్శించడంతో బరస్ట్ అయ్యాడు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, స్టెప్‌ ఫాదర్‌తో అవమానాలు ఎదుర్కొన్నా, అమ్మ చనిపోయింది. కట్టెలు పేర్చడానికి డబ్బుల్లేక అడుక్కుని వచ్చా అంటూ అందరిని కన్నీళ్లు పెట్టించాడు. 

కన్నీళ్లు పెట్టించేసిన నాగ మణికంఠ, అమ్మ చనిపోతే కట్టెలకు డబ్బు అడ్డుకున్నా..విష్ణుప్రియ, శేఖర్ భాషాకి సమాధానం

7:00 AM IST

సింపతీ కోసం ప్రయత్నం, చిరాకు పుట్టిస్తున్న నాగ మణికంఠ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆల్రెడీ హీటెడ్ ఆర్గుమెంట్ మొదలైపోయింది. హౌస్ మేట్స్ సిల్లీగా అనిపించే అంశాలతో గొడవపెట్టుకుంటున్నారు. కొందరు చెప్పే పాయింట్లు బాగానే ఉన్నప్పటికీ అంత పెద్ద రాద్ధాంతం అవసరం లేదు అనిపిస్తోంది. మూడవ రోజు నామినేషన్స్ కి సంబంధించిన అంశంలో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. తొలివారం నామినేషన్స్ లిస్ట్ లీక్ అయి వైరల్ అవుతోంది. లీక్ అయిన సమాచారం మేరకు తొలి వారం బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీ, శేఖర్ భాష, విష్ణుప్రియ, సోనియా నామినేషన్స్ లో  తెలుస్తోంది.విష్ణుప్రియ కూడా నామినేషన్స్ లో ఉండబోతున్నట్లు తెలియడంతో అంతా  షాక్ అవుతున్నారు. హౌస్ లో ఉన్న వారిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ ఒకరు. బలమైన కంటెస్టెంట్  వేశారు. అయితే ఆమె తొలి వారమే నామినేషన్స్ లో ఉండడం ఊహించని షాకే అని చెప్పొచ్చు. అయితే వీరిలో చీఫ్ లు ఎవరినైనా సేవ్ చేస్తారా.. ఫైనల్ లిస్ట్ ఏంటి అనేది బుధవారం తేలనుంది.

ప్రకాష్ రాజ్ లాగా నాగ మణికంఠ, ప్రేక్షకులేమో వెంకీలా.. తొలివారమే విష్ణుప్రియకి బిగ్ షాక్ ?

12:30 AM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ప్రక్రియ ముగిసింది. మెజారిటీ కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన ఇంటి సభ్యులు ఎలిమినేషన్ లిస్ట్ లో చేరారు. టైటిల్ ఫేవరేట్ తో పాటు,  టాప్ 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్న  నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది. 

నామినేషన్స్ లో టైటిల్ ఫేవరెట్, ఆ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు అవుట్!

12:26 AM IST:

నా బాల్యంలోనే కన్న తండ్రి మరణించాడు. తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. సవతి తండ్రి వలన ఎన్నో కష్టాలు పడ్డాను. అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లి శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొనే స్తోమత లేక డబ్బుల కోసం ఆడుకున్నాను... అంటూ నాగ మణికంఠ కన్నీరు పెట్టుకున్నాడు. నాగ మణికంఠ మాటలకు  తోటి కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అయ్యారు. 

నాగ మణికంఠ కామెంట్స్ పై ఆయన స్టెప్ సిస్టర్ స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది. ఇందులో ఏం చెప్పిందంటే.. 

నాగ మణికంఠ గురుంచి చెల్లి సంచలన విషయాలు వెల్లడి..

5:54 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో మరో సర్‌ప్రైజ్‌ చోటు చేసుకోబోతుంది. ఈ సారి వైల్డ్ కార్డ్ ద్వారా మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. ఒక్కో సీజన్‌ నుంచి ఒక్కరు రాబోతున్నారని టాక్‌.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి మాజీ కంటెస్టెంట్లు, శోభా శెట్టి యాంకర్‌ రవి పేర్లు తెరపైకి ?

5:35 PM IST:

మేల్ కంటెస్టెంట్స్ తో విష్ణుప్రియ సన్నిహితంగా ఉంటుంది. నాగ మణికంఠతో పులిహోర కలిపిన విష్ణుప్రియ... తాజాగా సీరియల్ నటుడు పృథ్విరాజ్ కి నేరుగా వల విసిరింది. పృథ్విరాజ్ కి సేవలు చేస్తుంది. కిచెన్ లో పృథ్విరాజ్ కి కాఫీ తయారు చేసి ఇచ్చిన విష్ణుప్రియ ''నీకు సేవలు చేస్తున్నాను .. నన్ను ప్రేమించొచ్చుగా'' అని అడిగింది. ''ఏంటి కాఫీ ఇచ్చినందుకు ప్రేమించేస్తారా?'' అని పృథ్విరాజ్ అన్నాడు. ఓ అబ్బాయిని ప్రేమించమని నేరుగా అడిగిన విష్ణుప్రియ తీరు చర్చకు దారి తీసింది. 

4:39 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌ ప్రారంభం నుంచి హాట్ హాట్‌గా మారింది. పెద్దగా పేరులేని కంటెస్టెంట్లు కనిపించినా, గేమ్‌ల విషయంలో మాత్రం రచ్చ చేస్తున్నారు. నామినేషన్లలో అప్పుడే ఫైనల్‌ వార్‌లా రెచ్చిపోతున్నారు. 14 మందితో బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో మరో ఏడుగురు హౌజ్‌లోకి రాబోతున్నారట. అందులో శోభా శెట్టి పేరు వినిపిస్తుంది. 

1:46 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోకి ఈ సారి మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. గత సీజన్లలో పాల్గొన్న వారిని మరోసారి హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారట. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌

11:41 AM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ చాలా హాట్‌ హాట్‌గా సాగుతుంది. ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలే అరుస్తూ హైలైట్‌ అవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎపిసోడ్‌లో మణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శేఖర్‌ బాషా నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావని విమర్శించడంతో బరస్ట్ అయ్యాడు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, స్టెప్‌ ఫాదర్‌తో అవమానాలు ఎదుర్కొన్నా, అమ్మ చనిపోయింది. కట్టెలు పేర్చడానికి డబ్బుల్లేక అడుక్కుని వచ్చా అంటూ అందరిని కన్నీళ్లు పెట్టించాడు. 

కన్నీళ్లు పెట్టించేసిన నాగ మణికంఠ, అమ్మ చనిపోతే కట్టెలకు డబ్బు అడ్డుకున్నా..విష్ణుప్రియ, శేఖర్ భాషాకి సమాధానం

7:20 AM IST: