IPL 2023, DC vs PBKS: ఐపీఎల్ - 16 లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కీలక ఆటగాళ్లు విఫలమైన చోట సూపర్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ను ఆదుకున్నాడు.
IPL 2023, DC vs PBKS: ఐపీఎల్ -16 లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేడు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఢిల్లీకి ఈ మ్యాచ్ ఓడినా గెలిచినా పెద్దగా పోయేదేమీ లేదు. కానీ పంజాబ్‌కు ఓడితే అస్సాం ట్రైనే గతి..!
IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ ద్వారా మరో బౌలర్ ఆరంగ్రేటం..
IPL 2023, CSK vs PBKS: ఐపీఎల్ -16లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ స్వంత మైదానం చెన్నైలోని చెపాక్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటున్నది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్కే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2023, PBKS vs LSG: ఐపీఎల్ - 2023 ఎడిషన్ లో నేడు మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 38వ లీగ్ మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
IPL 2023: ఐపీఎల్ -16 లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్ నేడు స్వంత మైదానంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
IPL 2023 RCB vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్... ఫాఫ్ డుప్లిసిస్‌కి గాయం, ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..
ఆర్సీబీపై 54 పరుగుల తేడాతో విజయం అందుకుని, ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న పంజాబ్ కింగ్స్... పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకిన పంజాబ్...
మెరుపు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లతో పంజాబ్ కింగ్స్‌కి భారీ స్కోరు అందించిన జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‌స్టో... విఫలమైన ఇతర బ్యాట్స్‌మెన్...
IPL 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గెలిస్తే ప్లేఆఫ్స్‌కి ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఓడితే ఆశలు గల్లంతే...