ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కి రెండో ఓటమి... పంజాబ్ కింగ్స్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన హార్ధిక్ పాండ్యా టీమ్... శిఖర్ ధావన్ అజేయ హాఫ్ సెంచరీ...
ఐపీఎల్ 2022: యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అజేయ హాఫ్ సెంచరీ... నాలుగు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్‌ని దెబ్బ తీసిన కగిసో రబాడా...
IPL 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... పంజాబ్ కింగ్స్‌కి చావో రేవో... లియామ్ లివింగ్స్టోన్పైనే ఆశలన్నీ పెట్టుకున్న పంజాబ్ టీమ్...
TATA IPL 2022: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ కు మ్యాచ్ కు కొద్దిసేపటి ముందే భారీ షఫాక్ తగిలింది. ఆ జట్టు సీఈవో తో పాటు మరో ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆరో ఓటమి... అంబటి రాయుడు 78 పరుగులతో ఒంటరి పోరాటం వృథా... పంజాబ్ కింగ్స్ చేతుల్లో 11 పరుగుల తేడాతో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్...
ఐపీఎల్ కెరీర్లో 46వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన శిఖర్ ధావన్... 6 వేల పరుగులు పూర్తి... చెన్నై సూపర్ కింగ్స్ ముందు 188 పరుగుల భారీ టార్గెట్...
ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్ కింగ్స్...
ఐపీఎల్ 2022 సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... పంజాబ్ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం...
ఐపీఎల్ 2022 సీజన్లో మూడో హాఫ్ సెంచరీ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్, అయినా భారీ స్కోరు చేయలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఆఖరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ మ్యాజిక్...
IPL 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... వరుసగా ఆరు మ్యాచుల్లోనూ టాస్ నెగ్గిన కేన్ విలియంసన్...