Chandrayaan-3 : భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఈరోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఈ మిషన్ విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఆ ప్రయోగంలో కీలక పాత్ర పోషించింది వీరే..