విదేశాలలో జరిగిన ఒక పెద్ద ఆపరేషన్లో భారతీయ భద్రతా ఏజెన్సీలు విజయం సాధించాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుని ఎట్టకేలకు యూఏఈ సహకారంతో పట్టుకున్నాయి. ముంబైలో వివిధ ప్రాంతాల్లో జరిగిన 12 పేలుళ్లలో 257 మంది మృతి చెందగా, 713 మంది గాయపడ్డారు.