Baramulla grenade blast: జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసరడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.
పాకిస్థాన్ లో మళ్లీ బాంబు పేలుడు సంభవించింది. కరాచీ సమీపంలో ఉండే ఖరదర్ ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.
Pakistan suicide blast: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్లను వేరుచేసే పర్వత సరిహద్దు చాలా కాలంగా తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి పోరస్ సరిహద్దును తీవ్రవాదులు ఉపయోగిస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఇంటిలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పేలుడు నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ విమర్శలు చేశారు. రాష్ట్రానికి ఆప్ ప్రభుత్వం ప్రమాదకరమని ఆరోపించారు.
Blast at Punjab: పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో రాత్రి 7:45 గంటలకు పేలుడు సంభవించినట్లు మొహాలి పోలీసులు సమాచారం అందించారు. ఎలాంటి నష్టం జరగలేదు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు.
Havana hotel blast: క్యూబాలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన భారీ పేలుడు 25 మందిని బలి తీసుకుంది. హవానాలోని 96 గదుల హోటల్లో శుక్రవా రం రాత్రి సహజవాయువు లీకేజీ వల్లే పేలుడు సంభవించిందని అధికారు లు తెలిపారు. 74 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. సుందరీకరణ పనుల వల్ల హోటల్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
కరాచీలోని పాకిస్తాన్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనకు ఓ మహిళా ఉగ్రవాది కారణమని పోలీసులు తేల్చారు. ఆమె తనను పేల్చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Cylinder blast news: జమ్ములో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిజమ్ముకశ్మీర్లో సిలిండర్ పేలి నలుగురు చనిపోగా... మరో 11 మందికి గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జమ్ములోని రెసిడెన్సీ రోడ్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.ఒక్కసారిగా పేలుడు సంభవించడం కారణంగా స్థానికులు భయాందోళనకు గుర్యయారు.
Pakistan Mosque Blast: పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పెషావర్‌లోని షియా ముస్లిం మసీదులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.
China Bomb Blast: చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, 42 మంది తీవ్రంగా గాయపపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చైనా పోలీసు దళాలు తెలిపారు.