దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.