Australia Vs England: రెండో టెస్టు కూడా సొంతమైనట్టేనని ఆసీస్ జట్టు సభ్యులందరూ ఆనందంలో ఉంటే ఆ జట్టు స్టాండ్ బై కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం అర్థరాత్రి లేచి...!
Australia Vs England: యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ హీరో మార్నస్ లబూషేన్ కు నాలుగుసార్లు లైఫ్ లు వచ్చాయి. దీంతో అతడు మూడంకెల స్కోరు చేశాడు.
Australia Vs England: ప్రపంచంలోని ఏ రంగంలో తీసుకున్నా అగ్రస్థాయిలో ఉన్నవాళ్లంతా వాళ్లను వాళ్లు బలంగా నమ్మినవారే. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ లబూషేన్ విషయంలో కూడా ఇది నిజమే అని మరోసారి రుజువైంది.
Australia Vs England: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా గబ్బాలో జరిగిన తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా వార్నర్ తృటిలో సెంచరీని కోల్పోయాడు.
Australia Vs England: అడిలైడ్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ తో, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బౌన్సర్లతో అదరగొడుతున్నారు.
Australia Vs England: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక పేసర్ దూరమై ఇబ్బందులు పడుతున్న ఆ జట్టు.. తాజాగా కెప్టెన్ సేవలను కూడా కోల్పోయింది.
The Ashes 2021-22: యాషెస్ సిరీస్ లో భాగంగా రేపట్నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనున్నది. తొలి టెస్టులో గాయపడ్డ ఆ జట్టు ఓపెనర్.. ఈ మ్యాచులో ఆడతాడా..? లేదా..? అని ఆంధోళన పడుతున్న ఆసీస్ అభిమానులకు పాట్ కమిన్స్ శుభవార్త చెప్పాడు.
Josh Hazlewood: యాషెస్ సిరీస్ లో భాగంగా గబ్బాలో ముగిసిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆసీస్ కు భారీ షాక్ తగిలింది. సిడ్నీలో జరుగబోయే రెండో టెస్టుకు ముందు ఆ జట్టు కీలక బౌలర్ గాయం కారణంగా వైదొలిగాడు.
Australia Vs England: ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టిమ్ పైన్ గైర్హాజరీలో వికెట్ కీపింగ్ బాధ్యతలు మోస్తున్న అతడు.. రిషభ్ పంత్ రికార్డును బ్రేక్ చేశాడు.
Australia Vs England: మూడో రోజు పటిష్టమైన స్థితిలో నిలిచిన జో రూట్ సేన.. నాలుగో రోజైన శనివారం కుప్పకూలింది. 74 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయి ఆసీస్ కు విజయాన్ని బంగారు పళ్లెంలో అందించింది.