Jos Buttler: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. యాషెస్ సిరీస్ లో అతడి క్యాచ్ డ్రాపుల కథ కొనసాగుతూనే ఉంది.
Australia Vs England: ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ పేస్ దళాన్ని తట్టుకోగలగడం ఇంగ్లాండ్ కు శక్తికి మించిన పనే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. మరో మూడు రోజుల ఆట మిగిలుంది.
Australia Vs England: ఓవర్ నైట్ స్కోరు 61 పరుగుల వద్ద రెండో రోజు ప్రారంభించిన ఆసీస్.. 267 వద్ద ఆలౌట్ అయింది. కానీ ఆ ఆనందం కూడా ఇంగ్లాండ్ కు లేదు. రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటికే ఆ జట్టు....
Record 50 Ducks in 2021: క్రికెట్ పుట్టినిల్లుగా పేరుగాంచిన ఇంగ్లాండ్ మరో చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ ఏడాది అత్యధిక మంది సున్నా పరుగులకే వెనుదిరిగింది ఆ జట్టులోనే..
Joe Root: యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ విఫలమవుతున్నా ఆ జట్టు సారథి జో రూట్ మాత్రం వ్యక్తిగత రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా అతడు దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ రికార్డు బద్దలు కొట్టాడు. అదేంటంటే..?
Australia Vs England: ప్రతిష్టాత్మక సిరీస్ కు ముందు ఆత్మవిశ్వాసంతో ఆసీస్ కు వచ్చిన ఇంగ్లీష్ జట్టు వరుసగా మూడో టెస్టులో కూడా అదే ఆటతీరును కొనసాగించింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఇంగ్లీష్ జట్టు 185 పరుగులకే చాప చుట్టేసింది.
The Ashes 2021-22: ఇంగ్లాండ్ సారథి జో రూట్ కు గాయమై నొప్పితో విలవిల్లాడుతుంటే మరోవైపు ఆసీస్ కామెంటేటర్లు మాత్రం దానిని చూస్తూ పగలబడి నవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ashes 2021-22: యాషెస్ లో ఆసీస్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి జోరుమీదున్న కంగారూలు.. అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టును కూడా గెలుచుకున్నారు. తద్వారా సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించారు.
Australia Vs England: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు మరో విజయానికి నాలుగు అడుగుల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుండగా వికెట్ కీపర్, స్లిప్స్ లో వార్నర్ లు ఓ సింపుల్ క్యాచ్ డ్రాప్ చేశారు.
Ian Chappell: ఇంగ్లాండ్ సారథి జో రూట్ కెప్టెన్సీ పై ఆ దేశానికి చెందిన సీనియర్లే కాదు.. ప్రత్యర్థి జట్లకు చెందిన మాజీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాడిగా రూట్ గొప్ప ప్లేయరే అయినా....!