Alastair Cook Vs Moeen Ali: యాషెస్ సిరీస్ లో భాగంగా నాలుగో టెస్టుపై విశ్లేషణ సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న అలెస్టర్ కుక్, మొయిన్ అలీలు ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకున్నారు. అలెస్టర్ కుక్.. తనను ఎక్కడపడితే అక్కడే బ్యాటింగ్ చేయమనేవాడని అలీ వ్యాఖ్యానించాడు.