Asianet News TeluguAsianet News Telugu

ఇది సాదాసీదా ఐ ఫోన్ కాదు,వివరాలు, ప్రత్యేకతలు ఇవే..!

ఈ ఫోన్ చూడటానికి ఐఫోన్ లాగానే కనిపించిన దీని ధర ఒక కారు కంటే ఎక్కువ.. 

First Published Dec 3, 2020, 8:10 AM IST | Last Updated Dec 3, 2020, 8:10 AM IST

ఈ ఫోన్ చూడటానికి ఐఫోన్ లాగానే కనిపించిన దీని ధర ఒక కారు కంటే ఎక్కువ.. అవును నిజమే.. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఒకేలాగానే ఉంటాయి కానీ అంతా ధర ఎందుకు అనుకుంటున్నారా.. ఎందుకంటే దీనిని తయారు చేసింది బంగారంతో. లగ్జరీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కేవియర్, గోటి ఎడిషన్ గెలాక్సీ ఫోల్డ్, టెస్లా సైబర్‌ట్రక్-ప్రేరిత ఐఫోన్ 11 ప్రోలకు ప్రసిద్ది చెందింది. అయితే తాజాగా కేవియర్ సంస్థ కొత్త కస్టమైజ్డ్ ఐఫోన్ 12 ప్రో మోడల్‌ను విడుదల చేసింది.

Video Top Stories