
మీడియా ముందు ఏడ్చేసిన జయం రవి
తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య ఆర్తి రవితో విడాకుల వివాదం, గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో సంబంధాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రవి మోహన్ భావోద్వేగానికి గురయ్యారు
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి