
అమెరికా కల చెదిరిపోతోందా?
ఒకప్పుడు అమెరికా వెళ్లడం అంటే ఒక రాయల్ లైఫ్ అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది! డాలర్ల వేటలో అమెరికా వెళ్లిన మనోళ్లు ఇప్పుడు.. 'ఇక్కడ మనకు చోటు ఉందా?' అని భయపడుతున్నారు. 'అమెరికా అమెరికన్ల కోసమే' అనే నినాదాలు, అంతులేని గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్టులు మన భారతీయులను కలవరపెడుతున్నాయి. అసలు అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అక్కడి భారతీయులు ఎందుకు వెనక్కి వచ్చేయాలని చూస్తున్నారు? ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం.
Add Asianetnews Telugu as a Preferred Source
