Gold & Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే?

Share this Video

ఏంటో రెండు రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఉలుకు, పలుకు లేదు. రేట్లు స్థిరంగా ఉండి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ...ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని పసిడి ప్రియులు కంగారుపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video