Gold Price Today: బంగారం కొనే టైమ్ వచ్చేసింది!...గోల్డ్ రేట్లు కుప్పకూలాయి
బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మార్కెట్ శుభవార్త చెప్పింది. పసిడి ధరలు భారీగా దిగివచ్చాయి. బంగారం మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి.