ఏసీ, కూలర్ వాడుతున్నారా? బిల్లు తగ్గించే సింపుల్ ట్రిక్స్

Share this Video

"బయట ఎండలు మండిపోతున్నాయి.. ఇంట్లో ఏసీ, కూలర్లు ఆగకుండా తిరుగుతున్నాయి! కానీ నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగిపోతుందా? ఏసీ వాడినా, కూలర్ వేసినా బిల్లు మోత మోగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మీ జేబుకు చిల్లు పడకుండా, ఇల్లు చల్లగా ఉండటానికి ఈ 5 స్మార్ట్ చిట్కాలు పాటించండి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం!"

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video