వీల్ ఛైర్ తోనే జీవితంలో ఉన్నత శిఖరాలకు... మీనాక్షి సక్సెస్ స్టోరీ..!

మీనాక్షి అరుదయిన వ్యాధితో పుట్టి ,అంగవైకల్యాన్ని జయించి UI UX డిజైనర్ గా  రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. 

First Published Mar 8, 2023, 10:29 AM IST | Last Updated Mar 8, 2023, 10:29 AM IST

మీనాక్షి అరుదయిన వ్యాధితో పుట్టి ,అంగవైకల్యాన్ని జయించి UI UX డిజైనర్ గా  రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. అంగవైకల్యం ఉంటే కిరాణ షాప్, లేదా టెలిఫోన్ షాప్, లేదా కుట్టు మిషన్ లతోనే సరిపెట్టుకోమని చెబుతారు... కానీ అందుకు భిన్నంగా స్కూల్ కి వెళ్లి చదువుకోకున్నా, పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాలు హాస్పిటల్ బెడ్ కే పరిమితమైనా, తండ్రి ప్రోత్సాహం లేకున్నా... తన సొంత కాళ్ల మీద నిలబడ్డ మీనాక్షి జీవితం మనందరికీ ఆదర్శం. ఆమె సక్సెస్ స్టోరీ మీకోసం..!