సమక్క సారలమ్మ జాతర సన్నాహాలు

సమక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కసరత్తు మొదలయ్యింది. 2020 ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జరగనున్న జాతరకు సంబంధించిన ఏర్పాట్ల మీద CS రివ్యూ మీటింగ్ జరిగింది. జాతర సవ్యంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలమీద చర్చించారు. 

First Published Oct 1, 2019, 6:59 PM IST | Last Updated Oct 1, 2019, 7:56 PM IST

సమక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కసరత్తు మొదలయ్యింది. 2020 ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జరగనున్న జాతరకు సంబంధించిన ఏర్పాట్ల మీద CS రివ్యూ మీటింగ్ జరిగింది. జాతర సవ్యంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలమీద చర్చించారు. 

Video Top Stories