Asianet News TeluguAsianet News Telugu

video:సూర్య గ్రహణం... సంప్రోక్షణ తర్వాత దుర్గమ్మ దివ్యదర్శనం

విజయవాడ: ఉదయం సూర్య గ్రహణం విడుదల  తర్వాత విజయవాడ కనకదుర్గ ఆలయం తెరుచుకుంది. ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్నికల్పించారు. ఈ సంధర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.  